ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 9PM - Latest news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS @9PM
టాప్‌టెన్ న్యూస్ @ 9PM
author img

By

Published : Jun 13, 2021, 8:59 PM IST

Updated : Jun 13, 2021, 9:18 PM IST

  • పనితీరు సరిగా లేకుంటే క్షమించను...

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్షించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఎల్లుండి నుంచి రైతుబంధు...

రైతుబంధు పథకానికి అర్హులైన రైతుల జాబితా సీసీఎల్‌ఏ అందజేసిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • భూముల వేలాన్ని అడ్డుకుంటాం...

ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకోవాలని సీఎల్పీ(CLP) నిర్ణయం తీసుకుంది. వర్చువల్‌ ద్వారా అత్యవసర సమావేశమైన సీఎల్పీ, ప్రభుత్వ విధానాలు, ఉద్యమ కార్యాచరణపై చర్చించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కొత్తగా 1,280 కరోనా కేసులు...

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 91,621 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,280 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • నిత్య పెళ్లికూతురు...

తిరుపతిలో చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లి కూతురు సుహాసిని(Suhasini case) కేసు మరో మలుపు తిరిగింది. సుహాసిని వల్ల నష్టపోయానంటూ ఆమె రెండో భర్త.. వినయ్(vinay) మీడియా ముందుకు వచ్చాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • రూపాయికే లీటర్ పెట్రోల్...

మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే జన్మదినం( జూన్ 13) సందర్భంగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది డోంబివలీ యువసేన. ఠాణేలోని ఉస్మా పెట్రోల్ బంక్​లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • వారికి 100 కోట్ల టీకాలు...

వచ్చే ఏడాది కాలంలో ప్రపంచ దేశాలకు వంద కోట్ల కరోనా టీకా డోసులను అందించాలని జీ-7 దేశాల సదస్సు నిర్ణయించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు జీ-20 దేశాలు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • బంగారం అమ్ముతున్నారా?...

అవసరానికి డబ్బు కావాల్సి వస్తే.. రుణాలు తీసుకోవాడం, బంగారం తకట్టు లేదా అమ్మడం వంటివి చేస్తుంటారు చాలా మంది. బంగారం అమ్మాలనే ప్రణాళిక ఉన్నట్లయితే.. ధర ఎక్కువగా వచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అగ్రస్థానానికి న్యూజిలాండ్​...

ఐసీసీ ప్రకటించిన టెస్ట్​ ర్యాంకింగ్స్​ల్లో న్యూజిలాండ్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్​తో సిరీస్​ విజయం అనంతరం కివీస్​ 123 పాయింట్లతో జాబితాలో తొలి స్థానాన్ని సాధించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం!...

రాజశేఖర్‌ దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) కీలక పాత్రలో నటించిన చిత్రం 'పున్నమినాగు' విడుదలై నేటితో 41ఏళ్లు పూర్తైంది . ఈ మూవీనే చిరు కెరీర్​ను మలుపు తిప్పింది!. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 13, 2021, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.