ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 9PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS @9 PM
టాప్‌టెన్ న్యూస్ @ 9PM
author img

By

Published : Jun 12, 2021, 8:59 PM IST

Updated : Jun 12, 2021, 9:15 PM IST

  • మర్యాద పూర్వకంగా...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana)ను సీఎం కేసీఆర్(CM KCR) కలిశారు. రాజ్​భవన్​ అతిథి గృహంలో బస చేసిన ఆయనను.. కేసీఆర్​(CM KCR) కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ప్రజల ప్రాణాలను కాపాడాలి...

ప్రజలకు వేగంగా వ్యాక్సిన్​ను అందించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు కేంద్రాన్ని కోరారు. కొవిడ్ మూడో విడత‌ ఉద్ధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • రాజకీయ కురుక్షేత్రమే...

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నెల 14న తన అనుచరులతో కలిసి భాజపాలో చేరనున్న నేపథ్యంలో శాసనసభాపతి కార్యాలయంలో కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. సభాపతి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అద్భుతంగా అభివృద్ధి చేయాలి...

దేశంలోని ఇతర ప్రాజెక్టులకన్నా మానేరు రివర్​ డెవలప్​మెంట్​ ఫ్రంట్​ను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కొత్తగా 1,771 కరోనా కేసులు...

నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో ఈ రోజు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ కొత్తగా 1,771 మంది వైరస్ బారిన పడగా.. 13 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 2,384 మంది బాధితులు విముక్తి పొందారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్!...

అగ్రరాజ్యంలో కొవాగ్జిన్ టీకాపై క్లినికల్​ ట్రయల్స్ చేపట్టనున్నట్లు భారత్​ బయోటెక్​ తెలిపింది. ఎంతమంది ఇందులో పాల్గొంటారనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే, టీకాకు సంబంధించిన పరిశోధనాత్మక సమాచారాన్ని.. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • లోకల్స్​కే ఛాన్స్​...

మహమ్మారి కారణంగా ఈ ఏడాది హజ్​ యాత్రను స్థానికులకే పరిమితం చేయనున్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 60వేల మందినే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఔషధాలపై జీఎస్​టీ తగ్గింపు...

జీఎస్​టీ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్​ ఔషధాలు, పరికరాలపై జీఎస్​టీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కఠిన క్వారంటైన్​లో...

శ్రీలంక పర్యటన సందర్భంగా జూన్​ 14 నుంచి 14 రోజులు క్వారంటైన్​లో ఉండనుంది టీమ్​ఇండియా. అనంతరం అక్కడికి చేరుకోగానే మరో మూడు రోజుల పాటు నిర్బంధం పూర్తి చేసుకుని, ప్రాక్టీస్​ మొదలుపెడుతుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • బాయ్​కాట్ కరీనా!...

బాలీవుడ్ నటి కరీనా కపూర్​పై నెటిజన్లు మండిపడుతున్నారు. సీత పాత్ర చేసేందుకు ఎక్కువ రెమ్యునరేషన్ అడగటం పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో 'బాయ్​కాట్ కరీనాకపూర్'(BoycottKareenakapoor) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్​లో ట్రెండింగ్​లో కొనసాగుతోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 12, 2021, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.