ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @5pm​ - top news @ 5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్ @5pm​
టాప్​టెన్​ న్యూస్ @5pm​
author img

By

Published : Nov 23, 2020, 4:59 PM IST

1. హామీల వరద..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ సోమవారం తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. విమానాశ్రయానికి మెట్రో రైలు

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... తెరాస మేనిఫెస్టో విడుదల చేశారు. మెట్రో రెండోదశ విస్తారిస్తామన్న సీఎం... నగరంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి మెట్రోను అనుసంధానిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. మరి థియేటర్లు తెరుస్తారా?

తెలంగాణలో త్వరలో థియేటర్లు తెరుచుకోనున్నాయి. గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయాధికారం సినీ పరిశ్రమదేనని చెబుతూ పలు విషయాల్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. విశ్వనగరం కాదు.. విషాద నగరం

తెరాస ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌ను విశ్వనగరం కాదు.. విషాద నగరం చేశారని ఆరోపించారు. గ్రేటర్​ ఎన్నికల మేనిఫెస్టోలో తెరాస ఇచ్చిన హామీలు గతంలో కూడా ఇచ్చారని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5 .తిట్టలేదు.. కించపరచలేదు

వైఎస్​ఆర్​ అభిమానులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు క్షమాపణలు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కించపరిచేలా తాను ఎప్పుడు మాట్లాడలేదని అన్నారు. వైఎస్​ కుటుంబంపై తనకి గౌరవం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6. ప్రగతి భవన్​ ఎదుట ఆత్మహత్యాయత్నం

భూమి విషయంలో పోలీసు ఉద్యోగి అన్యాయం చేస్తున్నాడంటూ ప్రగతి భవన్​ ఎదుట ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకి యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు వారిని రక్షించి అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

7. పీరియడ్ ​లీవ్స్​పై స్పందించండి

మహిళా ఉద్యోగులకు నెలకు నాలుగు రోజులు వేతనంతో కూడిన రుతుక్రమం సెలవులను ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు విచారించింది. దీనిపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

8. పాకిస్థాన్​పై అమెరికా వైఖరి ఏంటి?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ 2021 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశీ వ్యవహారాల్లో బైడెన్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? పాకిస్థాన్​ పట్ల బైడెన్ తీరు ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

9 .స్వల్పంగా పెరిగిన పసిడి ధర

దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.57 పెరిగి రూ.49,767కు చేరింది. వెండి ధర మాత్రం 185 రూపాయలు తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10. అండర్​టేకర్ వీడ్కోలు

'డబ్ల్యూడబ్ల్యూఈ' టీవీషోతో గుర్తింపు తెచ్చుకున్న అండర్​టేకర్​.. ఆదివారం తన చివరి మ్యాచ్​ ఆడేశాడు. రాబోయే జీవితం ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నట్లు చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.