తిరుమల శ్రీవారిని ఈరోజు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేష్ జార్కిహోలి, ఏపీలోని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసుదన్ రెడ్డిలు ఉన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
- ఇవీ చూడండి : మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం.. మార్గశిరం