తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో భాజపా-జనసేన అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ ఐఏఎస్ రత్నప్రభను ఎంపిక చేశారు. రత్నప్రభ పేరును భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటించారు. భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు రత్నప్రభకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: పర్యటకులను ఆకర్షిస్తోన్న 'తులిప్' అందాలు