ETV Bharat / city

TTD Tickets : జనవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

TTD Tickets : జనవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదలయ్యాయి. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది.

author img

By

Published : Dec 24, 2021, 8:53 AM IST

Updated : Dec 24, 2021, 9:24 AM IST

TTD Tickets, తితిదే టికెట్లు
తితిదే దేవస్థానం

TTD Tickets: జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను తితిదే అధికారులు విడుదల చేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

జనవరి 1, 13 నుంచి 22 వరకు రోజుకు 20 వేల టికెట్ల చొప్పున.. అలాగే జనవరి 2 నుంచి 12 వరకు రోజుకు 12 వేల టికెట్ల చొప్పున విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. జనవరి 23 నుంచి 31 వరకు రోజుకు 12 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు.

Last Updated : Dec 24, 2021, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.