ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు రాయదుర్గం మండలం కదరంపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: