ETV Bharat / city

Tirumala Brahmotsavalu: బ్రహ్మోత్సవాలలో అశ్వవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల బ్రహ్మోత్సవాలలో(thirumala brahmotsavalu) భాగంగా... అశ్వవాహనంపై(ashwa vahanam) శ్రీవారు దర్శనమిచ్చారు. అశ్వ వాహనంతో శ్రీవారికి వాహన సేవలు ముగిశాయి.

Tirumala
Tirumala
author img

By

Published : Oct 14, 2021, 8:35 PM IST

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు(tirumala srivari brahmotsavalu) వైభవంగా కొనసాగుతున్నాయి. వాహన సేవల్లో భాగంగా... అశ్వ వాహనంపై(ashwa vahanam) ఏడుకొండల స్వామి దర్శనమిచ్చారు. ఆలయ కల్యాణ మండపం(alaya kalyana mandpam)లో అర్చకులు శ్రీవారికి అశ్వ వాహన సేవ నిర్వహించారు. అశ్వ వాహనంతో శ్రీవారికి వాహన సేవలు ముగియనున్నాయి. రేపు ఉదయం చక్రస్నానం(chakrasnanam)తో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

అశ్వవాహన సేవలో సుప్రీంకోర్టు సీజేఐ ఎన్‌.వి.రమణ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమా కోహ్లి, హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలలో అశ్వవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

ఇదీ చూడండి:- CBSE news: ఇక 10, 12 తరగతులకు కాగిత రహిత ధ్రువపత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.