తిరుమల శ్రీనివాసుడిని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఈ క్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయనను గౌరవ పూర్వకంగా కలిశారు. అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ ను శాలువాతో తితిదే ఛైర్మన్ సత్కరించారు. ఈ సందర్భంగా కొవిడ్-19 వ్యాప్తి నివారణ కోసం తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాలను ఛైర్మన్ సుబ్బారెడ్డి...లెఫ్టినెంట్ గవర్నర్కు వివరించారు.
ఇదీ చదవండీ... వాట్సాప్లో ఇక మనీ ట్రాన్స్ఫర్.. ఫ్రీగా...