ETV Bharat / city

పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు - Andhra Pradesh Panchayat Election 2021

పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

author img

By

Published : Feb 17, 2021, 4:42 PM IST

Updated : Feb 17, 2021, 10:05 PM IST

22:04 February 17

ఒక్క ఓటు ఆధిక్యంతో

  • అనంతపురం: గుంతకల్లు మండలం నెలగొండలో ఉద్రిక్తత
  • ఒక్క ఓటు ఆధిక్యంతో సర్పంచిగా మనీలమ్మ విజయం
  • మనీలమ్మ అనుచరులపై దాడి చేసిన ప్రత్యర్థి వర్గం

22:04 February 17

ఫలితం వెల్లడించని అధికారులు

  • అనంతపురం: నార్పల మం. సిద్ధరాచర్లలో 3 ఓట్లతో సర్పంచి గెలుపు
  • సర్పంచిగా శివానంద గెలుపు, రీకౌంటింగ్‌కు ప్రత్యర్థుల పట్టు
  • అభ్యర్థుల ఆందోళనతో ఫలితం వెల్లడించని అధికారులు

22:04 February 17

3 ఓట్ల ఆధిక్యంతో గెలుపు

  • కర్నూలు: సర్పంచిగా 3 ఓట్ల ఆధిక్యంతో మాధవి గెలుపు
  • జూపాడుబంగ్లా మండలం భాస్కరాపురంలో ఆందోళన
  • ఓట్లు రీకౌంటింగ్ చేయాలని ఓడిన అభ్యర్థుల ఆందోళన

22:03 February 17

కొనసాగుతున్న హైడ్రామా

  • కర్నూలు: ప్యాపిలి మం. చండ్రపల్లిలో కొనసాగుతున్న హైడ్రామా
  • రంగంలోకి దిగిన పోలీసు అధికారులు
  • గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి
  • జయసుధ గెలుపును అధికారంగా ప్రకటించకుండా జాప్యం
  • ఉదయం నుంచి జయసుధ బంధువుల గృహనిర్బంధం
  • కౌంటింగ్‌ కేంద్రంలో ఏం జరుగుతుందో చెప్పాలని 300 మంది ఆందోళన

22:03 February 17

టాస్ వేసి సర్పంచిని ప్రకటించిన అధికారులు

ప్రకాశం: కందుకూరు మం. మహాదేవపురంలో సమాన ఓట్లు

గ్రామంలో ఇద్దరు సర్పంచి అభ్యర్థులకు చెరో 728 ఓట్లు

మహాదేవపురం సర్పంచిగా కొమ్మిరెడ్డి పద్మను వరించిన విజయం

20:38 February 17

రీకౌంటింగ్​కు డిమాండ్

  • అనంతపురం: ఆత్మకూరు మం. మదిగుబ్బలో 2ఓట్లతో గెలిచిన భాస్కర్‌ నాయక్‌
  • అనంతపురం: రీకౌంటింగ్‌ జరపాలంటూ పట్టుబట్టిన ప్రత్యర్థి

20:37 February 17

స్వల్ప తేడాతో విజయం

  • కర్నూలు: పగిడ్యాల మం. ప్రాతకోట సర్పంచిగా 4 ఓట్లతో శేషమ్మ విజయం
  • కర్నూలు: మిడుతూరు మం. చింతలపల్లి సర్పంచిగా 2 ఓట్లతో రమణమ్మ గెలుపు

20:37 February 17

చండ్రపల్లిలో హైడ్రామా

  • కర్నూలు: ప్యాపిలి మండలం చండ్రపల్లిలో హైడ్రామా
  • గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లు ఒప్పుకోవాలని పోలీసుల ఒత్తిడి
  • జయసుధ గెలుపును అధికారికంగా ప్రకటించకుండా జాప్యం

19:26 February 17

5 ఓట్లతో గెలుపు

  • విజయనగరం: పూసపాటిరేగ మం. నడిపల్లి సర్పంచిగా 5 ఓట్లతో గాయత్రి గెలుపు
  • లంకలపల్లిపాలెం సర్పంచి అభ్యర్థి రౌతు వెంకటరత్నం 4ఓట్లు మెజారిటీ తో గెలుపు

18:59 February 17

ప్రశాంతంగా మూడోదశ పంచాయతీ ఎన్నికలు: ఎస్‌ఈసీ

  • ప్రశాంతంగా మూడోదశ పంచాయతీ ఎన్నికలు: ఎస్‌ఈసీ
  • మూడోదశ పంచాయతీ ఎన్నికల్లో 80.64 శాతం పోలింగ్: ఎస్‌ఈసీ
  • అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్‌: ఎస్‌ఈసీ
  • అత్యల్పంగా విశాఖ జిల్లాలో 69.28 శాతం పోలింగ్: ఎస్‌ఈసీ
  • నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ పోలింగ్‌ ప్రశాంతం: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

18:45 February 17

కొనసాగుతున్న లెక్కింపు

  • కొనసాగుతున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • 2,639 సర్పంచి, 19,553 వార్డుల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

18:45 February 17

ర్పంచిగా గెలిచిన సభాపతి సతీమణి

  • శ్రీకాకుళం: సర్పంచిగా గెలిచిన సభాపతి తమ్మినేని సతీమణి వాణిశ్రీ
  • ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచిగా వాణిశ్రీ విజయం

17:58 February 17

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల వివరాలు వెల్లడించిన ఎస్‌ఈసీ

  • నాలుగో విడత పంచాయతీ ఎన్నికల వివరాలు వెల్లడించిన ఎస్‌ఈసీ
  • నాలుగో విడత 161 మండలాల్లో 3,299 పంచాయతీలకు ఎన్నికలు
  • నాలుగో విడత 553 పంచాయతీల్లో సర్పంచి స్థానాలు ఏకగ్రీవం
  • మిగిలిన 2,744 పంచాయతీలకు ఈ నెల 21న పోలింగ్
  • సర్పంచి స్థానాలకు పోటీపడుతున్న 7,475 మంది అభ్యర్థులు
  • నాలుగో విడత 33,435 వార్డులకు 10,921 ఏకగ్రీవం: ఎస్‌ఈసీ
  • మిగిలిన 22,422 వార్డుల్లో ఈ నెల 21న పోలింగ్
  • వార్డులకు పోటీపడుతున్న 49,089 మంది అభ్యర్థులు

17:23 February 17

బాకూరు సర్పంచిగా వెంకటరమణ విజయం

  • విశాఖ: హుకుంపేట మం. బాకూరు సర్పంచిగా వెంకటరమణ విజయం

17:23 February 17

ఏజెన్సీ పరిధిలోని పంచాయతీల ఫలితాలు

  • తొలుత వస్తున్న ఏజెన్సీ పరిధిలోని పంచాయతీల ఫలితాలు
  • విశాఖ, తూ.గో., ప.గో. జిల్లాల్లోని ఏజెన్సీ పంచాయతీల ఫలితాల వెల్లడి

16:51 February 17

సర్పంచి అభ్యర్థి భర్త ఆందోళన

  • ప్రకాశం: మార్కాపురం మండలం బోడపాడు సర్పంచి అభ్యర్థి భర్త ఆందోళన
  • తనకు తెలియకుండా తన భార్య నామినేషన్ విత్‌డ్రా చేశారని ఆరోపణ
  • నామినేషన్ వేశాక ఏకగ్రీవం ఎలా చేస్తారని ఎంపీడీవోను ప్రశ్నించిన అభ్యర్థి

16:42 February 17

గొండూరు సర్పంచిగా రాంబాబు విజయం

  • విశాఖ: వి.మాడుగుల మం. డి.గొండూరు సర్పంచిగా రాంబాబు విజయం
  • విశాఖ: వి.మాడుగుల మం. గబ్బంగి సర్పంచిగా నీలకంఠం గెలుపు

16:40 February 17

కుండాడ సర్పంచిగా ప్రభాకర్‌రెడ్డి గెలుపు

  • తూ.గో: మారేడుమిల్లి మం. కుండాడ సర్పంచిగా ప్రభాకర్‌రెడ్డి గెలుపు
  • తూ.గో: మర్రిగూడెం సర్పంచిగా సోంది రామయ్య విజయం
  • తూ.గో: చింతూరు మం. రామన్నపాలెం సర్పంచిగా వెంకటలక్ష్మీ గెలుపు
  • తూ.గో: చింతూరు మం. గంగన్నమెట్ట సర్పంచిగా వేక ప్రసాద్ విజయం
  • తూ.గో: చింతూరు మం. తుమ్మల సర్పంచిగా రామారావు గెలుపు

16:36 February 17

భీమవరం సర్పంచిగా నైని సన్నిబాబు గెలుపు

విశాఖ: హుకుంపేట మం. భీమవరం సర్పంచిగా నైని సన్నిబాబు గెలుపు

విశాఖ: పాడేరు మం. మొదపల్లి సర్పంచిగా కొర్రా మంగమ్మ విజయం

16:36 February 17

పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

  • మూడోవిడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 2,639 సర్పంచి, 19,553 వార్డుల్లో ఓట్ల లెక్కింపు

Last Updated : Feb 17, 2021, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.