కొవిడ్ కారణంగా చిన్నారులు ఇంటికే పరిమితమై...మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారికి మానసిక, శారీరక ఉల్లాసం అందించేందుకు సరికొత్త థీమ్‌తో... కిడ్స్ ప్లేజోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్లేజోన్‌ను వర్ధమానతార జెన్నీహనీ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్, చిన్నారులు పాల్గొని... తమ ఆటలతో సందడి చేశారు.
- ఇదీ చదవండి : భాగ్యనగరంలో థీమ్ పార్కుల నిర్మాణం.. మరింత ఆహ్లాదం