గుంటూరు మండల కేంద్రం ఘంటసాలలో రైతు కుటుంబానికి చెందిన వేమూరి బాబూ రాజేంద్రప్రసాద్ ‘తాత-నాయనమ్మ’(వెంకట సుబ్బారావు- అన్నపూర్ణమ్మ)ల వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయన ముత్తాత వేమూరి వెంకట్రామయ్య ముద్రింపజేశారు.
ఆ శుభలేఖను తీపి గుర్తుగా ఆస్తి దస్తావేజులులా గత 96 సంవత్సరాలుగా భద్రంగా దాస్తున్నారు బాబూ రాజేంద్రప్రసాద్. అలాగే ఆయన తండ్రి - తల్లి (వేమూరి పరాత్పరరావు-రాధమ్మ) వివాహమహోత్సవ పత్రికను సైతం 64 ఏళ్లుగా భద్రపరచడం విశేషం.
ఇవీచూడండి: బాహాబాహీ: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల ఘర్షణ