యువ పశు వైద్యురాలిపై జరిగిన హత్య ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రమైన దుశ్చర్యగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
" పశు వైద్యురాలి హత్య సభ్యసమాజం తలదించుకునేలా చేసింది" - Priyanka Reddy case: Cops show contempt for missing girls
శంషాబాద్లో సమీపంలో చోటుచేసుకున్న యువ పశు వైద్యురాలి హత్య ఘటనపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త విని తాను ఎంతో బాధ పడ్డానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరారు.
"వైద్యురాలిపై జరిగిన అకృత్యం బాధ కలిగించింది"
యువ పశు వైద్యురాలిపై జరిగిన హత్య ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రమైన దుశ్చర్యగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
TG_Hyd_67_30_Dathatreya_On_Priyanka_Murder_AV_3182061
Reporter: Jyothi Kiran Script: Razaq
Note: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫైల్ విజువల్స్ వాడుకోగలరు.
( ) వెటర్నరీ వైద్యురాలిపై జరిగిన అకృత్యం తనకు తీవ్ర బాధ కలిగించిందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇది చాలా తీవ్రమైన దుశ్చర్యగా భావిస్తున్నానని దత్తాత్రేయ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందన్నారు. ఒక మహిళా వెటర్నరీ వైద్యురాలిపై కృరమైన పశుత్వమైనటువంటి దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠినాతికఠినమైన చర్యలు తీసుకోవాలని...బాధిత కుటుంబానికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Vis