ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. డాక్టర్ సుధాకర్ కేసును ఇటీవల సీబీఐకి అప్పగిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు అంశంపై ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరగటంతో... సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఏపీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ పిటిషన్... ఇక విచారణ చేయబోమన్న సుప్రీం!