ETV Bharat / city

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అతిథుల పేర్లు ఖరారు - జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అతిథుల పేర్లు ఖరారు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ మినహా 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే అతిథుల పేర్లను సాధారణ పరిపాలనా శాఖ ఖరారు చేసింది.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అతిథుల పేర్లు ఖరారు
author img

By

Published : Aug 10, 2019, 7:45 PM IST

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ముఖ్యఅతిథుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేసే పేర్లను సాధారణ పరిపాలనా శాఖ ఖరారు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే వారి పేర్ల జాబితా ఇలా ఉంది.

క్రమసంఖ్య జిల్లా పేరు అతిథి పేరు హోదా
1 ఆదిలాబాద్ జనార్దన్ రాథోడ్ జడ్పీ ఛైర్మన్
2 భద్రాద్రి కొత్తగూడెం మహమూద్ అలీ హోంమంత్రి
3 జగిత్యాల కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖా మంత్రి
4 జయశంకర్ భూపాలపల్లి జక్కు శ్రీహర్షిణి జడ్పీ ఛైర్ పర్సన్
5 జనగాం సంపత్ రెడ్డి జడ్పీ ఛైర్మన్
6 జోగులాంబ గద్వాల సరిత జడ్పీ ఛైర్ పర్సన్
7 కామారెడ్డి దఫేదార్ శోభ జడ్పీ ఛైర్ పర్సన్
8 ఖమ్మం తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖా మంత్రి
9 కరీంనగర్ ఈటల రాజేందర్ వైద్య-ఆరోగ్య శాఖా మంత్రి
10 కుమురంభీం ఆసిఫాబాద్ కోవా లక్ష్మి జడ్పీ ఛైర్ పర్సన్
11 మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ శాఖా మంత్రి
12 మహబూబాబాద్ బిందు జడ్పీ ఛైర్ పర్సన్
13 మంచిర్యాల నల్లాల భాగ్యలక్ష్మి జడ్పీ ఛైర్ పర్సన్
14 మెదక్ హేమలత జడ్పీ ఛైర్ పర్సన్
15 మేడ్చల్ - మల్కాజ్ గిరి మల్లారెడ్డి కార్మిక శాఖా మంత్రి
16 ములుగు బోడకుంటి వెంకటేశ్వర్లు మండలి ప్రభుత్వ విప్
17 నాగర్ కర్నూల్ పద్మావతి జడ్పీ ఛైర్ పర్సన్
18 నల్గొండ నేతి విద్యాసాగర్ మండలి డిప్యూటీ ఛైర్మన్
19 నారాయణపేట వనజమ్మ జడ్పీ ఛైర్ పర్సన్
20 నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖా మంత్రి
21 నిజామాబాద్ ప్రశాంత్ రెడ్డి రవాణా శాఖా మంత్రి
22 పెద్దపల్లి పుట్టా మధు జడ్పీ ఛైర్మన్
23 రాజన్న సిరిసిల్ల అరుణ జడ్పీ ఛైర్ పర్సన్
24 రంగారెడ్డి పద్మారావు గౌడ్ శాసనసభ ఉపసభాపతి
25 సంగారెడ్డి మంజుశ్రీ జడ్పీ ఛైర్ పర్సన్
26 సిద్దిపేట పోచారం శ్రీనివాస రెడ్డి శాసనసభాపతి
27 సూర్యాపేట జగదీష్ రెడ్డి విద్యా శాఖా మంత్రి
28 వికారాబాద్ సునితారెడ్డి జడ్పీ ఛైర్ పర్సన్
29 వనపర్తి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖా మంత్రి
30 వరంగల్ అర్బన్ ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖా మంత్రి
31 వరంగల్ రూరల్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండలి ప్రభుత్వ విప్
32 యాదాద్రి భువనగిరి సందీప్ రెడ్డి జడ్పీ ఛైర్మన్

ఇవీ చూడండి: బీఆర్కే​ భవన్​కు భారీ భద్రత, రక్షణ వ్యవస్థ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.