ETV Bharat / city

ప్రధాన కార్యదర్శి పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయాలి: థామస్​రెడ్డి - thamasos reddy demands ashwathama reddy resignation

ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూలో చీలిక దిశగా అడుగులు పడుతున్నాయి. కార్మికుల సంక్షేమం పట్ల శ్రద్ధలేని సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని మరోనేత థామస్​రెడ్డి డిమాండ్​ చేశారు. నల్గొండ సభలో తమ సత్తా ఎంతో చూపిస్తామన్నారు.

thamasos reddy demands ashwathama reddy  resignation for tmu general secretary
ప్రధాన కార్యదర్శి పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయాలి: థామస్​రెడ్డి
author img

By

Published : Oct 2, 2020, 6:04 PM IST

అశ్వత్థామరెడ్డి సవాల్​ను స్వీకరిస్తున్నానని టీఎంయూ నేత థామస్​రెడ్డి స్పష్టం చేశారు. మెజారిటీ ఉందన్నప్పుడు భయమెందుకని.. తమవాళ్లకు ఎందుకు ఫోన్​ చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో హైదరాబాద్​లో పెద్దఎత్తున సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. తాము మొదటి నుంచి కార్మికుల పక్షానే ఉన్నామని స్పష్టం చేశారు.

కరోనా వచ్చినా పట్టించుకోలేదని.. కండక్టర్ల జాబ్​ సెక్యూరిటీ ఇవ్వడంలో అశ్వత్థామరెడ్డి విఫలమయ్యారని థామస్​రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. నల్గొండ సభలో తమ సత్తా ఎంతో చూపిస్తామని స్పష్టం చేశారు.

ప్రధాన కార్యదర్శి పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయాలి: థామస్​రెడ్డి

ఇవీచూడండి: ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ.. ఆర్టీసీకీ నష్టం చేశారు: థామస్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.