విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామంలో వసతులు కల్పించడం లేదని ఆర్.ఆర్.వెంకటాపురం వాసులు ఆందోళన చేశారు. తమ గ్రామాన్ని వదిలిపెట్టి మిగతా గ్రామాలకు వసతులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత - lg polymers latest news
lg polymers
16:27 May 19
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
16:27 May 19
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామంలో వసతులు కల్పించడం లేదని ఆర్.ఆర్.వెంకటాపురం వాసులు ఆందోళన చేశారు. తమ గ్రామాన్ని వదిలిపెట్టి మిగతా గ్రామాలకు వసతులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
Last Updated : May 19, 2020, 5:25 PM IST