ETV Bharat / city

తెలంగాణ నుంచి నైరుతి పూర్తిగా నిష్క్రమణ - తెలంగాణ

నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

weather report
weather report
author img

By

Published : Oct 24, 2021, 10:12 PM IST

రాష్ట్రంలో జూన్​లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శనివారం తెలంగాణ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశాలున్నాయని ఈ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

రాష్ట్రంలో వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. సోమవారం పొడి వాతావరణముంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2డిగ్రీలు ఎక్కువగా నమోదయింది. గాలిలో తేమ సాధారణంకన్నా తగ్గడంతో ఉక్కపోతలు పెరుగుతున్నాయి.

ఇదీ చూడండి: Police rides on Ganjai: గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. పోలీసుల దాడులు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.