ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @9PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TELANGANA TOP TEN NEWS
TELANGANA TOP TEN NEWS
author img

By

Published : Feb 12, 2022, 8:53 PM IST

  • నా దగ్గర కేంద్రం అవినీతి చిట్టా..

కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. ఆకలి రాజ్యాల జాబితాలో భారత్‌ 101వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశాన్ని ఆకలిరాజ్యంగా మార్చారని ఆరోపించారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా.. కలెక్టరేట్​, తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

  • ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం..

Sri Ramanuja sahasrabdi utsav: ముచ్చింతల్​లో రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు పదకొండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నేడు వారాంతం కావడంతో క్షేత్రం వద్ద సందర్శకులు కిలోమీటరు మేర బారులు తీరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా గవర్నర్​ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖులు.. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు.

  • ఏపీకి ప్రత్యేక హోదా అంశం తొలగింపు..

ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తొలగించింది. అజెండాలో మార్పు చేస్తూ కేంద్ర హోంశాఖ మరో సర్క్యులర్‌ ఇచ్చింది.

  • అన్ని విద్యాసంస్థల్లో ఒకే డ్రెస్​కోడ్​..

Common dress code Supreme Court: విద్యా సంస్థల్లో డ్రెస్​కోడ్ నిబంధన అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. డ్రెస్​కోడ్ వల్ల విద్యార్థుల్లో సమానత్వం, సోదరభావం పెంపొందించినట్లు అవుతుందని పేర్కొంది. మరోవైపు, కళాశాలలకు సెలవులు పొడగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష..

Sarpanch candidate written test: సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే అర్హతలేంటో మీకు తెలుసా? సాధారణంగా అయితే... 25 ఏళ్లు నిండి ఉండాలి. భారత పౌరుడై ఉండాలి.. ఇలా నిబంధనల్లో పొందుపర్చిన అర్హతలు కొన్ని ఉంటాయి. కానీ, ఓ గ్రామంలో మాత్రం సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేసేందుకు రాత పరీక్ష నిర్వహించారు. ఆ విశేషాలు మీరే చదవండి..

  • తెల్లారితే పెళ్లి.. వధువు బ్రెయిన్ డెడ్..

Brain dead bride organ donation: అప్పటివరకు వేడుకకు వచ్చిన అతిథులతో ముచ్చటిస్తూ ఉంది ఆ యువతి... ఫొటోలకు ఫోజులు ఇస్తూ సరదాగా గడిపేసింది.. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ముందస్తు వేడుకలో ఉల్లాసంగా పాల్గొంది.. అంతలోనే అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. అసలేమైంది? ఆ యువతి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఏంటి?

  • 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..

Drugs Seized: అరేబియా సముద్ర తీరంలో రూ.2000 కోట్ల విలువైన 763 కిలోల మాదక ద్రవ్యాలను ఎన్సీబీ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. జైపుర్​లో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్​ను పట్టుకున్నారు పోలీసులు.

  • రాహుల్ బజాజ్ కన్నుమూత..

Rahul Bajaj passed away: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.

  • రేటు మారినా మళ్లీ సొంతగూటికే..

IPL 2022 Mega auction: ఐపీఎల్​ మెగా వేలంలో భాగంగా పలు ఫ్రాంఛైజీలు తమ పాత ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేశాయి. వీరిలో కొందరి ధర సగానికిపైగా పడిపోగా మరి కొందరి ప్లేయర్ల ధర బాగా పెరిగింది. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం..

  • ఫ్యాన్స్​కు బేబమ్మ ప్రామిస్​..

Uppena Kritishetty: 'ఉప్పెన'తో తెలుగు తెరకు పరిచయమైన కృతిశెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్​లో దూసుకెళ్తోంది. తాజాగా సోషల్​మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్​ చేసిన ఆమె.. అభిమానులకు ఆ విషయంపై మాట ఇచ్చింది. అదేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.