ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @1PM - telangana today news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana-top-ten-news-today-till-now
టాప్​టెన్ న్యూస్ @1PM
author img

By

Published : Jan 10, 2021, 12:58 PM IST

  • ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ

ఖమ్మం జిల్లా మధిరలోని సుబాబుల్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మధిర-వైరా ప్రధాన రహదారిలో నవయుగ హోటల్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్​ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎప్పుడు, ఎక్కడ, ఎలా?

దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. కరోనాను అంతమొందించే టీకా పంపిణీ భారత్​లో ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా టీకా పంపిణీ ఎలా ఉండనుంది? ఎవరెవరికి ముందుగా అందిస్తారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జాతీయ ఉపాధి విధానం

నాలుగు నూతన కార్మిక చట్టాలను అమలు చేస్తూ.. డిసెంబర్​ నాటికి జాతీయ ఉపాధి విధానానికి తుది రూపు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నాలుగు నూతన కార్మిక చట్టాలను ఏప్రిల్​ నుంచి అమలు చేయాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రజనీ అభిమానుల నిరసన

రాజకీయాల్లోకి రాకూడదనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రజనీకాంత్​ అభిమానులు నిరసనలు చేపట్టారు. చెన్నైలోని రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ వేదికగా తలైవా రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నా చిన్నప్పుడు కనిపించలేదే!

పులుల సంచారంపై ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రపూరితంగానే తీసుకొచ్చి వదిలారని ఆరోపించారు. తన చిన్నతనంలో కనిపించని పులులు.. ప్రస్తుతం రోడ్లపైనే సంచరిస్తున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రికార్డు స్థాయిలో ఔట్‌ టర్న్‌

దక్షిణ మధ్య రైల్వే వర్క్‌ షాపులలో రికార్డు స్థాయిలో ఔట్‌ టర్న్‌ నమోదైనట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. పీఓహెచ్‌ ఔట్‌ టర్న్‌లో రాయనపాడు, తిరుపతి వర్క్‌షాపు మొదటిసారి రికార్డు నమోదు చేసిందని వెల్లడించింది. 2020 సంవత్సరంలో మూడు వర్క్ షాపులు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయని ద.మ.రైల్వే పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 2021 వేగంగా గడిచిపోతుంది.

ఎన్నో ఆశలతో ఇటీవలే 2021లోకి అడుగుపెట్టాం. అయితే.. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వేగంతో ఈ ఏడాది గడిచిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. అసలెందుకిలా జరుగనుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అధ్యక్షుడిగా ట్రంప్​ చివరి పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ మరో సారి ప్రజల ముందుకు రానున్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఉండే అలామో పట్టణంలో ట్రంప్​ పర్యటన సాగే అవకాశం ఉన్నట్లు వైట్​హౌస్​ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో వలసలకు వ్యతిరేకంగా మెక్సికో సరిహద్దుల్లో నిర్మించిన గోడ వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సారీ ఇండియా

సిడ్నీలో మరోసారి జాతి వివక్ష కోరలు చాచింది. శనివారమే ఈ తరహా ఘటన దృష్టికి రాగా ఆదివారం రెండో సెషన్​లో మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. దీంతో టీమ్ఇండియాను క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మాస్​మహారాజా ఈజ్ బ్యాక్

డాన్‌శీను', 'బ‌లుపు' త‌ర్వాత ర‌వితేజ - గోపీచంద్ మ‌లినేని కాంబోలో రూపొందిన మ‌రో చిత్ర‌ం 'క్రాక్'. మాస్‌కు నిర్వ‌చ‌నంలా క‌నిపించే ర‌వితేజ మ‌రోసారి పోలీస్‌గా న‌టించ‌డం.. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకునేలా ఉండ‌టం వల్ల ఈ సినిమాపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ‌నివారం ఉద‌యమే విడుద‌ల కావ‌ల్సిన ఈ సినిమా, ఆర్థిక కార‌ణాల‌తో కాస్త ఆల‌స్యంగా రాత్రి విడుద‌లైంది. మరి ఈ సినిమాతో ర‌వితేజ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.