ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @1PM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news today till now
టాప్​టెన్ న్యూస్ @1PM
author img

By

Published : Jan 5, 2021, 1:00 PM IST

  • సెంట్రల్​ విస్టాకు గ్రీన్​సిగ్నల్

కొత్త పార్లమెంట్ సహా ప్రభుత్వ భవనాల ఆధునికీకరణ కోసం కేంద్రం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. పర్యావరణ అనుమతులు ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ఏకీభవించిన జస్టిస్‌ ఖన్విల్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2-1 తేడాతో తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ప్రగతి పరుగు పెడుతుంది..

కేరళ-కర్ణాటక మధ్య నిర్మించిన సహజవాయువు పైపులైన్‌ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశ ఆర్థిక వృద్ధి ఇటీవలి కాలంలో వేగం పుంజుకుందని అన్నారు. అభివృద్ధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కేటీఆర్‌ను సీఎం కాలేడు

కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని... కావాలనే లీకులు ఇస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమన్నారు. రాష్ట్రంలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆగిన మెట్రో

హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు కారిడార్లలో రైళ్ల కొంత ఆలస్యంగా నడువగా... మరికొన్ని కారిడార్లలో సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం కారిడార్లలో రైళ్లు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేనెెళ్తే తప్పేంటి

ఏపీలో కోదండ రాముని విగ్రహం ధ్వంసం ఘటనపై 'భాజపా- జనసేన' తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కొత్త దారిలో సాగు

ఏటా సంప్రదాయక పంటలను పండిస్తూ అనేక మంది రైతులు ప్రతికూల వాతావరణంతోపాటు పంట విక్రయించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఇందుకు భిన్నంగా జిల్లాలోని కొందరు యువకులు మాత్రం నవ్యరీతిలో ‘సాగు’తూ విజయం సాధిస్తున్నారు. ఆసిఫాబాద్‌లో కెరమెరిలో ఆపిల్‌ పండుతున్న నేపథ్యం.. ఉన్నత విద్యావంతులను వ్యవసాయం వైపు నడిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దాతృత్వంలోనూ టాప్​ ​

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్‌ దాతృత్వంలోను అందరికీ అందనంత ఎత్తుకు చేరారు. గతేడాది ఎక్కువ మొత్తం విరాళాలుగా ఇచ్చిన వారి పేర్లతో క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ రూపొందించిన వార్షిక జాబితాలో ఈ అమెరికా దానకర్ణుడు అగ్రస్థానంలో నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • షావోమి ఎమ్​ఐ11 ప్రొ!

ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ.. త్వరలోనే ఎంఐ 11 ప్రొ వెర్షన్​ను తీసుకురానుంది. చైనాలో కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్​ను మార్కెట్లో విడుదుల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్​ ఫీచర్లేంటో ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కేన్ డబుల్​ సెంచరీ

పాకిస్థాన్​తో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా పలు రికార్డులను కైవసం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జాన్వీ కొత్త అపార్ట్​మెంట్..

ముంబయిలో ఓ విలాసవంతమైన ప్రాపర్టీ కొనుగోలు చేసింది దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్​. త్వరలోనే తండ్రి నుంచి వేరుగా ఉండబోతుందని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.