ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TELANGANA TOP TEN NEW
TELANGANA TOP TEN NEW
author img

By

Published : Feb 15, 2022, 9:00 PM IST

  • కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన..

Union Power Ministry response: భాజపా ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్​ సంస్కరణలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ స్పందించింది. అపోహలు- వాస్తవాలు పేరిట కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయట్లేదని కేంద్రం ప్రకటనలో వివరించింది.

  • కేసీఆర్​కు దేవెగౌడ సంపూర్ణ మద్దతు..

Deve Gowda Support to CM KCR: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు సర్వత్రా మద్ధతు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్​డీ దేవెగౌడ... సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.

  • కిషన్‌రెడ్డికి మాట్లాడే నైతికత ఉందా..

Harish Rao on Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై మంత్రి హరీశ్​రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అమరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చింది కాబట్టే కేంద్రమంత్రి అయిన కిషన్​రావు.. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు.

  • ఈనెల 18న జలశక్తి శాఖ కీలక భేటీ..

Godavari Kaveri link project: జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ నెల 18న దిల్లీ శ్రమ శక్తి భవన్​లో గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి జలవనరుల శాఖ కార్యదరులు హాజరుకావాలని సమాచారం ఇచ్చారు.

  • తక్షణమే ఆ దేశం వదిలి వచ్చేయండి..

Indians to leave Ukraine: ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో ఉంటున్న భారతీయులు.. ముఖ్యంగా విద్యార్థులు తక్షణం స్వదేశానికి రావాలని సూచించింది.

  • దాణా స్కామ్​ ఐదో కేసులోనూ లాలూ దోషి..

Fodder scam: దాణా కుంభకోణం కేసులో ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ దోషిగా తేలారు. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో మరో 36 మందికి మూడేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది సీబీఐ స్పెషల్​ కోర్టు.

  • ఉక్రెయిన్​ బార్డర్​ నుంచి రష్యా వెనక్కి..

Russia vs Ukraine: ఉక్రెయిన్​లో సరిహద్దు సమీపంలో మోహరించిన దళాలను రష్యా వెనక్కి పిలిచింది. వీరంతా సరిహద్దు నుంచి తమతమ స్థావరాలకు వెళ్తున్నారని తెలిపింది.

  • ఆ పదవుల విభజనలో సెబీ కీలక నిర్ణయం..

SEBI Norms: ఛైర్​పర్సన్, ఎండీ పదవులను స్పష్టంగా విభజించాలన్న నిబంధనపై సెబీ కీలక ప్రకటన చేసింది. 2022 ఏప్రిల్ నాటికి రెండు పదవుల్లో ఉండే వ్యక్తుల బాధ్యతలను వెల్లడించాలని ఇదివరకు చెప్పిన సెబీ.. అయితే ఇది తప్పనిసరి కాదని తాజాగా పేర్కొంది.

  • ఈ ప్లేయర్స్​కు ఎందుకింత ధర..

IPL 2022 Mega auction: ఈ సారి మెగావేలంలో చాలా మంది ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ వారెవరు? వారిని ఏ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది వంటి విషయాలను తెలుసుకుందాం..

  • కొత్త సినిమా ముచ్చట్లు వచ్చేశాయి..

Cinema updates: 'పెళ్లిసందడి' హీరోయిన్​ శ్రీలీల ప్రభాస్​తో కలిసి నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, మెగాహీరో రామ్​చరణ్​ త్వరలోనే ఓ వెబ్​సిరీస్​లో నటించనున్నట్లు సినీవర్గాలు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.