ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 1 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news
తెలంగాణ ప్రధాన వార్తలు
author img

By

Published : Jul 1, 2021, 1:00 PM IST

డిజిటల్​ ఇండియాది కీలక పాత్ర

డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పలు పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రారంభమైన ఏడో విడత హరితహారం

రాష్ట్రంలో ఏడోవిడత హరితహారం(Haritha Haram) కార్యక్రమం ప్రారంభమైంది. పెద్ద అంబర్​పేట్​ కలాన్​ వద్ద మంత్రి కేటీఆర్(Minister KTR) మొక్కను నాటి హరితహారాన్ని ప్రారంభించారు. ఈసారి మరో 20 కోట్ల మొక్కలు నాటనున్నట్లు కేటీఆర్​ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉపరాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు

ఈరోజు ఉపరాష్ట్రపతి(Vice president) వెంకయ్య నాయుడు( venkaiah naidu) పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతికి సీఎం కేసీఆర్(cm kcr)​.. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రమాదకారిగా డెల్టా వైరస్

భారత్​లో అత్యధికంగా వ్యాపించిన కరోనా డెల్టా రకం వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ఈ వేరియంట్​ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మత్తులో వాహనం నడిపితే జైలుకే

ఫుల్​గా మందు తాగి.. ఆ మత్తులోనే వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మద్యం తాగి రోడ్డుపైకి వచ్చే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక నుంచి వారంలో మూడ్రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి.. మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయనున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నేషనల్​ డాక్టర్స్​ డే

కరోనా మహమ్మారికి.. ప్రపంచమంతా అతలాకుతలమైపోతుంటే దానికి అడ్డునిలబడి మేమున్నామంటూ సేవలందించారు వైద్యులు. తమ ప్రాణాలు లెక్కచేయకుండా.. ధైర్యంగా కొవిడ్ బాధితులకు చికిత్స అందించారు. ఈక్రమంలో వారికి వైరస్ సోకినా తొణకలేదు. తోటి ఉద్యోగులు మహమ్మారి ధాటికి తాళలేక అసువులు బాసినా బెనకలేదు. వెనుకడుగు వేయలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సెప్టెంబర్​ నుంచి

ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచి కొవిడ్​ టీకా బూస్టర్​ డోసు పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు బ్రిటన్​ ఆరోగ్య మంత్రి సాజిద్​ జావిద్​. టీకా మొదటి డోసు ఇంకా తీసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే.. వెంటనే వ్యాక్సిన్​ తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

స్పుత్నిక్ లైట్.. మరింత ఆలస్యం!

రష్యాకు చెందిన సింగిల్​ డోసు కొవిడ్ టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్​ కోసం డా. రెడ్డీస్ ల్యాబ్ చేసిన దరఖాస్తును భారత ఔషధ నియంత్రణ మండలి తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఔటైన తీరుపై వివాదం

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో వన్డేలో ఓటమిపాలైంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మ(Shafali Verma) 44 పరుగులతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే స్టంపింగ్​ నుంచి తప్పించుకునే క్రమంలో ధోనీ(ms dhoni)లా చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆమె ఔటైన తీరుపై వివాదం నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రవితేజ కొత్త లుక్​..

టాలీవుడ్ సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ 68వ సినిమా, విజయ్ 'బీస్ట్', వెంకీ-వరుణ్ 'ఎఫ్3', సుధీర్​బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కంగన 'తలైవి' చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.