ETV Bharat / city

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే.. - తెలంగాణ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్​ రావు ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక బడ్జెట్​ రూ.1,82,914.42 కోట్ల అంచనాలతో బడ్జెట్​ను రూపొందించారు. వాస్తవిక దృక్పథంతోనే పద్దు రూపకల్పన చేసినట్లు హరీశ్‌ రావు తెలిపారు. బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదని స్పష్టం చేశారు.

telangana budget 2020
telangana budget 2020
author img

By

Published : Mar 8, 2020, 1:54 PM IST

Updated : Mar 8, 2020, 7:10 PM IST

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..
  • మొత్తం బడ్జెట్‌ రూ.1,82,914 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
  • పెట్టుబడి వ్యయం రూ.22,061.18 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ.4,482.18 కోట్లు
  • ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు
  • రైతు రుణమాఫీకి రూ.6,225 కోట్లు
  • రైతుబంధు కేటాయింపులు రూ.14 వేల కోట్లు
  • రైతు బీమా కోసం రూ.1,141 కోట్లు
  • సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు
  • బిందు, తుంపర సేద్యానికి రూ.600 కోట్లు
  • మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ కోసం రూ.1000 కోట్లు
  • పశు సంవర్థక శాఖకు కేటాయింపులు రూ.1586.38 కోట్లు
  • పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కోసం రూ.23,005 కోట్లు
  • మున్సిపల్ శాఖకు కేటాయింపులు రూ.14,809 కోట్లు
  • హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
  • విద్యుత్‌ శాఖకు రూ.10,416 కోట్లు
  • ఆసరా పెన్షన్లకు రూ.11,758 కోట్లు
  • ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.16,534.97 కోట్లు
  • ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.9,771.27 కోట్లు
  • మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రూ.1,518.06 కోట్లు
  • పాఠశాల విద్యాశాఖకు రూ.10,421 కోట్లు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోటా మొత్తం రూ.2,650 కోట్లు
  • ఉన్నత విద్యాశాఖకు రూ.1,723.27 కోట్లు
  • వైద్య రంగానికి రూ.6,186 కోట్లు
  • వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రూ.4,356.82 కోట్లు
  • కల్యాణలక్ష్మి, బీసీల కోసం అదనపు నిధుల మొత్తం రూ.1,350 కోట్లు
  • ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు
  • మహిళా సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.1,200 కోట్లు
  • పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రూ. 1,998 కోట్లు
  • పారిశ్రామిక రంగ పోత్సాహకాలకు రూ.1,500 కోట్లు
  • ఆర్టీసీకి రూ.1000 కోట్లు
  • గృహ నిర్మాణం(డబుల్ బెడ్ రూం) కోసం రూ.11,917 కోట్లు
  • అటవీ, పర్యావరణ శాఖలకు రూ.791 కోట్లు
  • దేవాలయాల అభివృద్ధి, పూజల కోసం రూ. 550 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ.3,494 కోట్లు
  • పోలీసు శాఖకు రూ.5,852 కోట్లు
  • కలెక్టరేట్లు, పోలీసు కమాండ్‌ సెంటర్‌ నిర్మాణాలకు రూ.550 కోట్లు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు

ఇదీ చూడండి: తెలంగాణ బడ్జెట్‌.. రూ.1,82,914 కోట్లు

Last Updated : Mar 8, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.