ETV Bharat / city

TS SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ విడుదల - TELANGANA SSC EXAMS SCHEDULE

TELANGANA SSC EXAMS SCHEDULE
TELANGANA SSC EXAMS SCHEDULE
author img

By

Published : Feb 11, 2022, 5:13 PM IST

Updated : Feb 11, 2022, 7:49 PM IST

17:09 February 11

TS SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్​
పదో తరగతి పరీక్షల షెడ్యూల్​

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 18 నుంచి 20 వరకు ఓఎస్ఎస్​సీ, ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్​ఎస్​సీ బోర్డు ప్రకటించింది.

  • మే 11న ప్రథమ భాష (ఫస్ట్​ లాంగ్వేజ్​)
  • 12న ద్వితీయ భాష (సెకండ్​ లాగ్వేంజ్​)
  • 13న ఇంగ్లీష్​
  • 14న గణితం
  • 16న సామాన్య శాస్త్రం (Physics & biology)
  • 17న సాంఘిక శాస్త్రం (Social)
  • 18న ఓఎస్ఎస్​సీ పేపర్-1 (Sanskrit & Arabic)
  • 19న పేపర్-2 (Sanskrit & Arabic)
  • 20న ఒకేషనల్

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ ఏడాది సైతం 11 పేపర్లకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించనున్నట్లు ఎస్ఎస్​సీ బోర్డు ప్రకటించింది. సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రానికి వేర్వేరు సమాధాన పత్రాలు ఇవ్వనున్నారు. సిలబస్​లో 70 శాతం నుంచే ప్రశ్నాపత్రం ఉంటుందని ఎస్ఎస్​సీ బోర్డు తెలిపింది.

ఏప్రిల్​లో ఇంటర్​ పరీక్షలు..

ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నెలలోనే జరగనున్నాయి. మే నెలలో పరీక్షలు జరపాలని భావించినప్పటికీ.. ఏప్రిల్ 20 నుంచి పరీక్షల షెడ్యూలు ఖరారు చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు మొదటి సంవత్సరం.. ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన పరీక్షలు మే 5 నాటికే ముగియనున్నాయి. అప్పటికి ఎండ తీవ్రత పెరగనున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇదీచూడండి: Inter Exams Schedule: ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇదే..

Last Updated : Feb 11, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.