ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..! - SAMME

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది.. అక్టోబర్​ 5న ఉదయం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ సంఘాలు తెలిపాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్​ చేస్తున్నారు. సమ్మె నుంచి సెక్యూరిటీ, పారామెడికల్ సిబ్బందిని మినహాయించినట్లు వెల్లడించారు.

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!
author img

By

Published : Sep 29, 2019, 4:47 PM IST

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. అక్టోబర్​ 5న ఉదయం నుంచి సమ్మె ప్రారంభమవుతుందని జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాలు గతంలో సమ్మెకు నోటీసులిచ్చాయి. టీఎస్‌ ఆర్టీసీ సంఘాలు అత్యవసరంగా సమావేశమై సమ్మె నోటీసులిచ్చినా యాజమాన్యం స్పందించకపోవడం, కనీసం సంప్రదింపులు జరపకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్‌ భవన్ ముందు తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సూపర్‌ వైజర్‌ అసోషియేషన్‌ జేఏసీ నేతలతో కలిసి అశ్వద్దామరెడ్డి తమ సమస్యలను వివరించారు. సమ్మె నుంచి సెక్యూరిటీ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని మినహాయించినట్లు వెల్లడించారు.

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!

ఇవీ చూడండి: హుజూర్​నగర్​ బరిలో సీపీఎం.. రేపు నామినేషన్

TG_Hyd_32_29_RTC_Strike_On_Oct_5_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. వచ్చె నెల 5వ తేదీ ఉదయం నుంచి సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాలు గతంలో సమ్మెకు నోటిసులిచ్చాయి. టీఎస్‌ ఆర్టీసీ సంఘాలు అత్యవసర సమావేశమై సమ్మె నోటిసులిచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతోపాటు కనీసం సంప్రదింపులు జరుపకపోవడంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. బస్‌ భవన్ ముందు తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సూపర్‌ వైజర్‌ అసోషియేషన్‌ జేఏసీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి మాట్లాడారు. సమ్మె నుంచి సెక్యూరిటీ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని మినహాయించినట్లు అయన వెల్లడించారు. బైట్: అశ్వద్ధామ రెడ్డి: ఆర్టీసీ జే.ఏ.సి కన్వీనర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.