ETV Bharat / city

Telangana Corona Cases: తెలంగాణలో 2,850 కరోనా కేసులు - తెలంగాణ కొవిడ్​ వార్తలు

telangana corona cases
telangana corona cases
author img

By

Published : Feb 2, 2022, 2:42 AM IST

01:22 February 02

తెలంగాణలో 2,850 కరోనా కేసులు

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 94,020 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొత్తగా 2,850 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 7,66,761కు చేరాయి. కొవిడ్​ బారినపడి ఇద్దరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,091కు చేరింది. కరోనా నుంచి మరో 4,391 మంది బాధితులు కోలుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 35,625 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇదీచూడండి: కేరళలో మళ్లీ 50వేలకుపైగా కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.