ETV Bharat / city

LIVE UPDATES: మంథని చుట్టూ భారీగా చేరుకున్న వరద

telangana rains
telangana rains
author img

By

Published : Jul 13, 2022, 8:52 AM IST

Updated : Jul 13, 2022, 9:10 PM IST

21:09 July 13

మంథనిలో భారీ వర్షంతో నిండిపోయిన చెరువులు

  • పెద్దపల్లి: మంథని చుట్టూ భారీగా చేరుకున్న వరద
  • మంథనిలో భారీ వర్షంతో నిండిపోయిన చెరువులు
  • బొక్కల వాగు ఉద్ధృతితో మంథని చుట్టూ పోటెత్తిన నీరు
  • పెద్దపల్లి: పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద, విద్యుత్‌కు అంతరాయం

20:03 July 13

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
  • ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తిన అధికారులు
  • ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,18,960 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు ఔట్ ఫ్లో 4,56,024 క్యూసెక్కులు
  • ప్రస్తుత నీటిమట్టం 1087.9అడుగులు, పూర్తి నీటిమట్టం 1091 అడుగులు

20:03 July 13

  • భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు: కలెక్టర్‌
  • 270 కుటుంబాలకు పునరావాసం కల్పించాం: కలెక్టర్‌
  • 5 వందల పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి: కలెక్టర్‌
  • దెబ్బతిన్న రోడ్లను త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం: కలెక్టర్‌

19:01 July 13

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

  • భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • గోదావరిలో 53.80 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
  • మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి సూచన

19:01 July 13

  • నల్గొండ: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
  • ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  • ఇన్‌ఫ్లో 3,878.25 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,143.22 క్యూసెక్కులు

18:43 July 13

భారీ వర్షాల కారణంగా 15 రైళ్లు రద్దు

  • భారీ వర్షాల కారణంగా 15 రైళ్లు రద్దు: దక్షిణ మధ్య రైల్వే
  • రేపట్నుంచి 17 వరకు రైళ్లు రద్దు
  • సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు రద్దు
  • సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్‌ మెము ప్రత్యేక రైలు రద్దు
  • హెచ్.ఎస్.నాందేడ్-మేడ్చల్-హెచ్.ఎస్.నాందేడ్ ప్యాసింజర్ రైలు రద్దు
  • సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ మెము రైలు రద్దు
  • సికింద్రాబాద్-బొల్లారం-సికింద్రాబాద్ మెము రైలు రద్దు
  • కాకినాడ పోర్ట్-విశాఖపట్నం మెము రైలు రద్దు
  • రేపట్నుంచి ఈనెల 17వరకు 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

18:42 July 13

  • జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తిన అధికారులు
  • ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు
  • ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిలువ 6.462 టీఎంసీలు
  • జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 92వేల క్యూసెక్కులు
  • అవుట్‌ఫ్లో 1లక్ష 5వేల క్యూసెక్కులు
  • జారాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు

18:38 July 13

ఇద్దరు రెస్క్యూ టీమ్‌ గల్లంతు..

  • ఆసిఫాబాద్‌: పెసరకుంట పెద్ద వాగులో ఇద్దరు రెస్క్యూ టీమ్‌ గల్లంతు
  • జలదిగ్బంధంలో దహేగాం మండలం పెసరకుంట గ్రామం
  • వరద ముంచెత్తడంతో పెసరకుంట పాఠశాలలో తలదాచుకున్న గ్రామస్థులు
  • గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు ఎమ్మెల్యే కోనప్ప చర్యలు
  • సహాయ చర్యల కోసం రంగంలోకి సింగరేణికి రెస్క్యూ టీమ్‌
  • గ్రామస్థుల తరలింపునకు వెళ్తుండగా పెద్దవాగులో గల్లంతైన ఇద్దరు సిబ్బంది
  • సహాయం కోసం ఎదురుచూస్తున్న పెసరకుంట గ్రామస్థులు

17:45 July 13

కొనసాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

  • కొనసాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
  • గోదావరి ఉద్ధృతిపై ఆరా తీస్తున్న సీఎం
  • నీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న సీఎం
  • ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లపై ఆరా
  • మహారాష్ట్ర ఎగువ గోదావరి వరదను అంచనా వేయాలని ఆదేశం
  • విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా రక్షణ చర్యలపై సీఎం ఆరా
  • కడెం ప్రాజెక్టులో నీటిని విడుదల చేస్తున్నా వరద పెరుగుతోందన్న అధికారులు
  • కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ చేయించామన్న అధికారులు
  • నిర్మల్, వరద ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు
  • ఎక్కడా ప్రాణహాని జరగకుండా సత్వర చర్యలపై సీఎం ఆదేశాలు
  • భద్రాచలంలో ఉండి పరిస్థితి పర్యవేక్షించాలని మంత్రి పువ్వాడకు ఆదేశాలు
  • మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేసుకోవాలని ఆదేశం
  • రక్షణ చర్యలకు కావాల్సిన నిధులు విడుదలచేయాలని ఆర్థిక శాఖకు ఆదేశం

17:42 July 13

అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

  • అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
  • రేపు, ఎల్లుండి పీజీ రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా
  • వాయిదా పడిన పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడి

17:21 July 13

రెయిన్ ఎఫెక్ట్.. 16 వరకు అన్ని పరీక్షలు వాయిదా

  • రేపటి నుంచి ఈనెల 16 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా: ఓయూ
  • వాయిదా పడిన పరీక్ష షెడ్యూలు తర్వాత ప్రకటిస్తాం: ఓయూ

17:02 July 13

  • నిర్మల్‌: ఖానాపూర్‌లోని జేకే నగర్, రాజీవ్‌నగర్ కాలనీలు జలదిగ్బంధం
  • ఖనాపూర్ మం. మస్కపూర్‌ మధురానగర్‌లో వరద బీభత్సం
  • నిర్మల్‌: ఇళ్లలోకి చేరిన వరద, ఇబ్బందుల్లో ప్రజలు

16:49 July 13

భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి పువ్వాడ

  • భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి పువ్వాడ
  • ముంపు ప్రాంతం సుభాష్‌నగర్‌ కాలనీ పరిశీలించిన మంత్రి
  • ముంపు ప్రాంతంలో సహాయకచర్యలపై మాట్లాడిన మంత్రి
  • ఈరోజు రాత్రికి వరద పెరిగే అవకాశం ఉందన్న మంత్రి పు‌వ్వాడ
  • ముంపు వాసులు సురక్షిత ప్రాంతాలకు మంత్రి సూచన
  • సబ్‌ కలెక్టరేట్‌లో వరద పరిస్థితిపై అధికారులతో సమావేశం

16:05 July 13

శిథిల భవనాలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ

  • శిథిల భవనాలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ
  • హైదరాబాద్‌లో మొత్తం 524 శిథిల భవనాలు గుర్తింపు
  • వర్షాల కారణంగా శిథిల భవనాలు కూల్చేస్తున్న జీహెచ్ఎంసీ
  • రెండ్రోజుల్లో 45 శిథిల భవణాల కూల్చివేసిన జీహెచ్ఎంసీ
  • 78 భవనాలు సీజ్ చేసి నివాసితులను ఖాళీ చేయించిన బల్దియా
  • ఇప్పటి వరకు 185 శిథిల భవనాలు కూల్చేసిన అధికారులు
  • ఇప్పటి వరకు 300 భవనాలు ఖాళీ చేయించిన బల్దియా

15:50 July 13

ఈదురుగాలులకు తాటిచెట్టు పడి మహిళ మృతి

  • రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం సాహెబ్‌గూడలో తాటిచెట్టు పడి మహిళ మృతి
  • పొలం పనులు చేస్తుండగా ఈదురుగాలులకు నేలకొరిగిన తాటిచెట్టు
  • రంగారెడ్డి: తాటిచెట్టు మీద పడటంతో భాగ్యమ్మ మృతి

15:35 July 13

నెహ్రూ జూపార్క్‌లోకి భారీగా చేరిన వరద

  • హైదరాబాద్‌: నెహ్రూ జూపార్క్‌లోకి భారీగా చేరిన వరద
  • జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి తలసాని
  • నెహ్రూ పార్క్‌లో చేరిన వరదను తరలించే చర్యలు చేపట్టాలి: మంత్రి
  • తక్షణమే సిబ్బందిని పంపించి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి: మంత్రి

15:21 July 13

ఈనెల 18 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం

  • రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
  • ఈనెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
  • ఈనెల 18 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం
  • వర్షాల వల్ల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

15:10 July 13

బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం

  • హైదరాబాద్‌లో బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం
  • ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్ఎంసీ హెచ్చరిక
  • చెట్ల కింద ఉండొద్దని నగరవాసులకు హెచ్చరించిన జీహెచ్‌ఎంసీ
  • వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • అత్యవసర సహాయం కోసం అందుబాటులో డీఆర్‌ఎఫ్‌ బృందాలు

15:05 July 13

ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

  • వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
  • సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
  • జిల్లాల్లో పరిస్థితులను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి
  • వాతావారణశాఖ హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ

13:47 July 13

దస్నాపూర్​లో ప్రమాదం.. వాగులో వ్యక్తి గల్లంతు

  • ఆదిలాబాద్‌: దస్నాపూర్‌ వాగులో పడి వ్యక్తి గల్లంతు
  • వంతెన పైనుంచి వరద ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన బాధితుడు

13:46 July 13

హుస్సేన్‌సాగర్‌కు కొనసాగుతున్న వరదనీరు

  • ఎడతెగని వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరద
  • కూకట్‌పల్లి నాలా నుంచి హుస్సేన్‌సాగర్‌కు భారీగా వస్తున్న వరద
  • హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.49 మీటర్లు
  • హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు
  • హుస్సేన్‌సాగర్ నుంచి తూముల ద్వారా బయటికి నీటి విడుదల

13:46 July 13

ఉస్మాన్‌సాగర్ జలాశయాన్ని పరిశీలించిన పురపాలకశాఖ ప్రత్యేక సీఎస్‌

  • ఉస్మాన్‌సాగర్ జలాశయం వద్ద పనులను పరిశీలించిన అర్వింద్‌కుమార్
  • ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టు వద్ద పలు నిర్మాణాలు చేస్తున్న హెచ్ఎండీఏ
  • సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిర్మాణాలు చేస్తున్న హెచ్ఎండీఏ
  • ఉస్మాన్‌సాగర్‌లోకి వరద పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం

13:19 July 13

తెగిన పడకల్ పెద్దచెరువు కట్ట

  • నిజామాబాద్: జక్రాన్‌పల్లి మండలంలో కట్టతెగిన పడకల్ పెద్దచెరువు
  • లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
  • కొలిప్యాక్, మనోహరాబాద్, కేశ్‌పల్లి గ్రామాలకు పొంచిఉన్న ముప్పు
  • వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగిపోయే అవకాశం

12:57 July 13

పార్వతీ బ్యారేజ్‌లో భారీగా చేరుతున్న వరదనీరు

  • పార్వతీ బ్యారేజ‌్ ఇన్‌ఫ్లో 10,17,466 క్యూసెక్కులు
  • పార్వతీ బ్యారేజ్‌ ఔట్‌ఫ్లో 10,17,466 క్యూసెక్కులు
  • పార్వతి బ్యారేజ్ 64 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల
  • పార్వతీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు

12:57 July 13

జంట జలాశయాలకు వరద తగ్గుముఖం

  • ఉస్మాన్‌సాగర్‌ జలాశయం ఇన్‌ఫ్లో 200 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ జలాశయం ఔట్‌ఫ్లో 208 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1786 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌ జలాశయం ఇన్‌ఫ్లో 150 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ జలాశయం ఔట్‌ఫ్లో 170 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.45 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

12:14 July 13

గజ్వేల్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షం

  • గజ్వేల్‌ నియోజకవర్గవ్యాప్తంగా చెరువులు, కుంటల్లో జలకళ
  • గజ్వేల్‌లో పొంగిపొర్లుతున్న కూడవెల్లి వాగు, చెక్‌డ్యామ్‌లు
  • భారీ వర్షానికి నీటమునిగిన పత్తి, మొక్కజొన్న పంటలు

12:13 July 13

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వచ్చిచేరుతున్న వరద

  • శ్రీపాద ఎల్లంపల్లి నీటి నిల్వ సామర్థ్యం 20టీఎంసీలు
  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 14 టీఎంసీలు
  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 10.27 లక్షల క్యూసెక్కులు
  • ఎల్లంపల్లి 47 గేట్ల ద్వారా 10.24 లక్షల క్యూసెక్కులు విడుదల

12:12 July 13

భద్రాచలం గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • ఉదయం 11 గంటలకు 51.70 అడుగుల వద్ద కొనసాగుతున్న నీటిమట్టం
  • గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉండడంతో అధికారుల అప్రమత్తం
  • లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ ఆదేశం

11:58 July 13

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

  • ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఉప్పొంగిన వాగులు
  • ఇందల్వాయి మండలం సిర్ణపల్లి వాగు వంతెన పైనుంచి ప్రవాహం
  • సిర్ణపల్లి, రాంసాగర్ తండాలకు నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
  • ధర్పల్లి మండలం వాడి వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న ముత్యాలవాగు
  • సిరికొండ మండలం గడుకోల్ వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న పెద్దవాగు

11:49 July 13

జగిత్యాల జిల్లా అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం

  • జగిత్యాల జిల్లాను ముంచెత్తిన వరదనీరు
  • వరద ఉద్ధృతితో గోదావరి తీర ప్రాంత ప్రజల అప్రమత్తం
  • ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోకి చేరిన వరద నీరు
  • కాలనీల్లో వరద చేరడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • రామోజీపేట వద్ద గల్లంతైన విలేకరి జమీర్‌ కోసం గాలిస్తున్న అధికారులు
  • మెట్‌పల్లి మండలం మేడిపల్లి హైవేపై పారుతున్న వరద, నిలిచిన రాకపోకలు
  • ధర్మపురి, మేడిపల్లి, బీర్పూర్, వెల్గటూర్ మండలాల్లో కూలిన ఇళ్లు
  • మేడిపల్లి, సారంగపూర్ మండలాల్లో లోలెవల్ వంతెనల పైనుంచి పారుతున్న వరద
  • మల్లాపూర్ మండలం ముత్యంపేట పెద్దచెరువుకు పొంచి ఉన్న ముప్పు
  • జగిత్యాల గ్రామీణ మండలం కండ్లపల్లి చెరువుకు పొంచిఉన్న ముప్పు
  • మెట్‌పల్లి, సారంగపూర్, మల్యాల మండలాల్లో కూలిన చెట్లు
  • బీర్పూర్ మండలం కోల్వాయిలో నీటమునిగిన ఎత్తిపోతల పథకం

11:49 July 13

స్వర్ణ జలాశయానికి పోటెత్తుతున్న వరదనీరు

  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1189.80 అడుగులు
  • స్వర్ణ జలాశయంలోకి చేరుతున్న 30,300 క్యూసెక్కుల నీరు
  • స్వర్ణ జలాశయం 4 గేట్ల ద్వారా 33,300 క్యూసెక్కులు విడుదల
  • స్వర్ణ జలాశయం నుంచి వస్తున్న వరదతో పొంగిపొర్లుతున్న వాగులు
  • నిర్మల్‌లోని జీఎన్‌ఆర్ కాలనీని ముంచెత్తిన వరద నీరు
  • రాత్రి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన జీఎన్‌ఆర్‌ కాలనీవాసులు

11:38 July 13

కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

  • ఖానాపూర్ ఆర్‌అండ్‌బి అతితిగృహంలో ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష
  • ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసి వివరాలడిగి తెలుసుకున్న సీఎం కేసీఅర్
  • కడెం ప్రాజెక్టులో వరద పరిస్థితిపై ఆరాతీసిన సీఎం కేసీఆర్‌
  • వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశం
  • ముంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎంకు వివరించిన ఇంద్రకరణ్‌రెడ్డి
  • వరద కొంత తగ్గుముఖం పట్టిందని సీఎంకు వివరించిన ఇంద్రకరణ్‌రెడ్డి

11:27 July 13

మేడ్చల్​లో వర్షానికి కూలిన ఇల్లు.. ఇద్దరికి గాయాలు

  • మేడ్చల్: సురారం జైభీమ్‌నగర్‌లో వర్షానికి కూలిన ఇల్లు
  • మేడ్చల్‌ జిల్లా: వర్షానికి ఇంటి స్లాబ్ కూలి ఇద్దరికి గాయాలు

11:27 July 13

ఎస్పీఎం పంప్​హౌస్​లో చిక్కుకున్న కార్మికులు

  • కుమురంభీం: ఎస్పీఎం పంప్‌హౌస్ చుట్టూ చేరిన వరదనీరు
  • ఎస్పీఎం పంప్‌హౌస్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు
  • పంప్‌హౌస్ చుట్టూ వరద చేరడంతో విధుల నుంచి ఇంటికి రాని కార్మికులు
  • కార్మికులు సురక్షితంగా ఉన్నారని తెలిపిన ఎస్పీఎం యాజమాన్యం

11:24 July 13

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

  • కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు
  • కడెం ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి వస్తున్న వరదనీరు
  • కడెం ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
  • 1995 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమం
  • కడెం ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్‌ రూమ్‌లో చేరిన వరదనీరు
  • కడెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుండడంతో అధికారుల ఆందోళన
  • కడెం పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

10:39 July 13

పేరూరు గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

  • ములుగు: వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ప్రవాహం
  • పేరూరు వద్ద 52.02 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
  • వెంకటాపురం మండలంలో భారీగా ప్రవహిస్తున్న వరదనీరు
  • పాత్రాపురం, వీరభద్రవరం, బొదాపురంలో రోడ్లు, బ్రిడ్జిలను ముంచిన వరద
  • రోడ్లు, బ్రిడ్జిలపై వరద ప్రవాహంతో పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
  • ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించేందుకు చర్యలు

10:38 July 13

భూపాలపల్లిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం
  • వరద పోటెత్తుతుండడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోరాంచ వాగు
  • సింగరేణి ఉపరితల గనిలో వరద చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

10:38 July 13

మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • మూసీ ఆరు క్రస్ట్‌ గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
  • మూసీ ఇన్‌ఫ్లో 3,878 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,143 క్యూసెక్కులు
  • మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 638.30 అడుగులు
  • మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు
  • మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 2.84 టీఎంసీలు
  • మూసీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు

10:38 July 13

జలదిగ్బంధంలో పలిమేల మండలం

  • భూపాలపల్లి: పలిమేల మండలం చుట్టూ చేరిన వరద నీరు
  • జలదిగ్బంధంలో పలిమేల మండలంలోని లోతట్టు గ్రామాలు
  • వైద్యం, రవాణా, నిత్యావసరాల కోసం స్థానికుల ఇబ్బందులు
  • వరద పోటెత్తడంతో వేల ఎకరాల్లో నీటమునిగిన పంట పొలాలు

10:16 July 13

కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

  • గోదావరి ఉద్ధృతితో మునిగిన పుష్కరఘాట్లు, రోడ్లపైకి చేరిన వరద
  • భూపాలపల్లి: ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న ఉభయ నదులు
  • రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటిన వరద ప్రవాహం

10:15 July 13

నిజామాబాద్: ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న మంజీరా నది

  • సాలురా వద్ద పాత బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న మంజీరా నది
  • మంజీరా ప్రవాహంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు
  • ప్రమాద సూచికలు పెట్టకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు
  • నిజామాబాద్‌: బోర్గంవాగు వద్ద ఇళ్ల ముందుకు చేరిన వర్షపు నీరు
  • ఇందల్వాయి మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న లింగాపూర్ వాగు
  • నిజామాబాద్‌: నల్లవెల్లిలో చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
  • సిరికొండ మండలం కొండూరు శివార్లలో వాగు ఉద్ధృతి
  • కొండూరు నుంచి సిరికొండకు వాహనాల రాకపోకలు బంద్

10:14 July 13

మారంపల్లి ఊర చెరువుకు గండి

  • నిజామాబాద్: నందిపేట్ మండలం మారంపల్లి ఊర చెరువుకు గండి
  • మారంపల్లి శివారు పంట పొలాలను ముంచెత్తిన వరద నీరు
  • ఖానాపూర్ - నిజామాబాద్ రహదారిలో నిలిచిపోయిన రాకపోకలు

10:14 July 13

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం

  • కామారెడ్డి: పిట్లం మండలంలో పొంగిపొర్లుతున్న నల్లవాగు
  • తిమ్మనగర్ వద్ద లోలెవల్ బిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు
  • తిమ్మనగర్- సిల్గపూర్- నారాయణ్‌ఖేడ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు

09:54 July 13

సిర్పూర్​ నియోజకవర్గం అతలాకుతలం.. సమీక్షిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

  • కుమురంభీం: సిర్పూర్‌ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలు
  • సిర్పూర్‌ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • సిర్పూర్‌లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
  • పెద్దవాగుకు వరద పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తం
  • సార్సాల వద్ద రహదారిపైకి చేరుకున్న పెద్దవాగు బ్యాక్‌వాటర్
  • దహేగం మండలంలోని ఒడ్డుగూడ రహదరిపైకి చేరిన వరద
  • గిరివెల్లి- గెర్రె రహదారిపైకి వరద చేరడంతో రాకపోకలు బంద్
  • పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
  • పెన్‌గంగ, ప్రాణహిత నది ఉద్ధృతిపై ప్రజలను అప్రమత్తం చేసిన కోనప్ప

09:54 July 13

జలదిగ్బంధంలో కుమురంభీం జిల్లా

  • ఆసిఫాబాద్‌ జిల్లాలో భారీ వర్షంతో జలదిగ్బంధంలో పలు గ్రామాలు
  • భారీ వర్షానికి రహదారులు తెగి పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
  • రెబ్బెన మండలం నారాయణపూర్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

09:53 July 13

కడెం ఉద్ధృతిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సీఎం కేసీఅర్ ఫోన్

  • వరద ఉద్ధృతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశం

  • వరద కొంత తగ్గుముఖం పట్టిందని సీఎంకు తెలిపిన ఇంద్రకరణ్‌రెడ్డి

09:52 July 13

గడ్డెన్నవాగు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్న వరదనీరు

  • మంచిర్యాల- నిర్మల్‌ మధ్య ఖానాపూర్‌ వద్ద రోడ్డుపై విరిగిపడిన చెట్టు
  • మంచిర్యాల- నిర్మల్‌ మార్గంలో నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
  • నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాందాలో 28.64 సె.మీ వర్షపాతం నమోదు
  • దిలావర్‌పూర్‌, సారంగపూర్‌, పెంబి మండలాల్లో 22 సెం.మీ వర్షపాతం నమోదు
  • ఆదిలాబాద్‌ జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగా నది
  • బేల, జైనథ్‌ మండలాల్లోని పలు గ్రామాల్లోకి పోటెత్తుతున్న వరద
  • సాత్నాల జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం

09:01 July 13

ములుగు జిల్లాను ముంచెత్తుతున్న వాన

  • పేరూరు వద్ద 50.05 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం

09:00 July 13

జగిత్యాల జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం

  • అనంతారం జాతీయ రహదారి వంతనపై ప్రవాహిస్తున్న వరదనీరు
  • అనంతారం జాతీయ రహదారిపై నిన్నటి నుంచి నిలిచిపోయిన రాకపోకలు

  • కండ్లపల్లి చెరువు తెగిపోయే అవకాశముండటంతో దిగువ ప్రాంత ప్రజల అప్రమత్తం
  • కండ్లపల్లి చెరువును పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
  • జగిత్యాల జిల్లాలో వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ రవి
  • లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్న జిల్లా అధికారయంత్రాంగం

08:49 July 13

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తిన అధికారులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,45,500 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 2,17,850 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.40 అడుగులు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ74.506 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 90.30 టీఎంసీలు

08:49 July 13

ఇల్లెందు సింగరేణి ఏరియాలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

  • భారీ వర్షాలతో సింగరేణి ఉపరితల గనిలో భారీగా చేరిన వరదనీరు
  • టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో చేరిన వరద
  • కోయగూడెంలో వారం రోజులుగా 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
  • 280 వేల క్యూబిక్ మీటర్ల మట్టివెలికితీత పనులకు అంతరాయం
  • మోటార్లతో నీటిని బయటకు పంపేందుకు చర్యలు ముమ్మరం

08:48 July 13

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పొంగిపొర్లుతున్న లెండి వాగు

  • కామారెడ్డి: గోజేగావ్-మద్నూర్‌ మధ్య నిలిచిపోయిన రాకపోకలు
  • గోజేగావ్ వద్ద లోలేవల్ బ్రిడ్జి పైనుంచి పొంగిప్రవహిస్తున్న వరద నీరు

08:47 July 13

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు భారీ వరద ఉద్ధృతి

  • ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరానికి పోటెత్తిన వరద
  • మేడిగడ్డ వద్ద లక్ష్మి బ్యారేజీకి ఇన్‌ఫ్లో 12,10,600 క్యూసెక్కులు
  • లక్ష్మి బ్యారేజీ 85 గేట్ల ద్వారా 12,10,600 క్యూసెక్కులు విడుదల
  • సరస్వతి బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 7.78 లక్షల క్యూసెక్కులు
  • సరస్వతి బ్యారేజీ 65 గేట్లకు గాను 62 గేట్ల ద్వారా నీటి విడుదల

08:46 July 13

గోదావరి వరదతో నీటమునిగిన భద్రాద్రి ఆలయం వద్ద దుకాణాలు

  • భద్రాద్రి రామాలయం పడమరమెట్ల వద్ద చేరిన వరదనీరు
  • అన్నదాన సత్రంలో వరద చేరడంతో భక్తులకు అన్నదానం నిలిపివేత
  • భద్రాచలంలోని కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ ప్రాంతాల్లో చేరిన వరద
  • కాలనీవాసులను ఇళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలింపు
  • వరదనీటిలోనే మునిగిఉన్న స్నానఘట్టాలు, కల్యాణకట్ట ప్రాంతం
  • భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు బంద్‌
  • రెండ్రోజుల నుంచి అంధకారంలో ఉన్న ముంపు మండలాల ప్రజలు
  • భద్రాచలం నుంచి ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు వెళ్లే ప్రయాణికుల నిరీక్షణ
  • రోడ్లు తెగిపోవడంతో రెండ్రోజుల నుంచి భద్రాచలంలోనే ఉన్న ప్రయాణికులు
  • దుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద రెండు పడకల ఇళ్లలోకి చేరిన వరద
  • సున్నంబట్టిలోకి వరద చేరడంతో పునరావాస కేంద్రానికి 50 కుటుంబాల తరలింపు

08:46 July 13

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • ఉదయం 7 గంటలకు 51.20 అడుగుల వద్ద కొనసాగుతున్న నీటిమట్టం
  • భద్రాచలం: గోదావరి వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • భద్రాచలం: గోదావరిలో 13,24,981 క్యూసెక్కుల వరద ప్రవాహం

08:46 July 13

మంచిర్యాలను ముంచెత్తిన వరదనీరు

  • మంచిర్యాలలోని పలు కాలనీల్లో భారీగా చేరిన వరదనీరు
  • ఎన్టీఆర్‌నగర్, రాంనగర్ కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన వరదనీరు
  • ఎల్లంపల్లి 46 గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం

08:45 July 13

కడెం నుంచి దిగువ ప్రాంతాలకు పోటెత్తుతున్న వరద

  • ధర్మపురి సంతోషిమాత ఆలయంలో భారీగా చేరిన వరద నీరు
  • వాగుల ద్వారా వరద పెరగడంతో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • జగిత్యాల: జైన గ్రామంలో వరద ధాటికి కూలిన నాలుగు ఇళ్లు
  • కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు

08:45 July 13

నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

  • నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 9,420 క్యూసెక్కులు
  • నిజాంసాగర్‌ ప్రస్తుత నీటి నిల్వ 7.284 టీఎంసీలు
  • నిజాంసాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు

08:44 July 13

నిజామాబాద్‌లో ఎడితెరిపి వాన

  • భారీ వర్షాలకు పలుచోట్ల నీటమునిగిన పంటలు, కాలనీలు
  • భీంగల్-మోర్తాడ్, భీంగల్-వేల్పూర్ మధ్య నిలిచిన రాకపోకలు
  • భీంగల్-సిరికొండ మధ్య ఉద్ధృతంగా కప్పలవాగు, నిలిచిన రాకపోకలు
  • నిజామాబాద్‌: ఎస్‌ఆర్‌ఎస్పీకి కొనసాగుతున్న వరద ప్రవాహం
  • మంజీర ఉగ్రరూపంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు

08:43 July 13

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తిన అధికారులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,95,760 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1.71 లక్షల క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.10 అడుగులు

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 73.547 టీఎంసీలు

గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద ఉద్ధృతి

  • గడ్డెన్నవాగు ప్రాజెక్టులో గరిష్ఠస్థాయికి చేరిన నీటిమట్టం
  • గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5.60 లక్షల క్యూసెక్కులు
  • గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఔట్ ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులు
  • గడ్డెన్నవాగు ప్రాజెక్టు మొత్తం 4 గేట్లు ఎత్తిన అధికారులు

08:42 July 13

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం

  • ఉట్నూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షం
  • ఉట్నూరు మండలం ఏంకా కాలనీలో ఇళ్లలోకి చేరిన నీరు
  • షాంపూర్ వద్ద నాగాపూర్ వంతెన పైనుంచి పారుతున్న వరద

08:37 July 13

LIVE UPDATES

కడెం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద

  • 18 గేట్లకు 17 గేట్లు ఎత్తివేత, మొరాయించిన ఒక గేటు
  • ఇన్‌ఫ్లో 4.97 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు
  • ఇన్‌ఫ్లో స్థాయిలో ఔట్‌ ఫ్లో లేకపోవడంతో అధికారుల్లో ఆందోళన
  • నిర్మల్‌: కడెం ప్రాజెక్టు వద్ద సైరన్‌ మోగించిన అధికారులు
  • కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • కడెం ప్రాజెక్టు సమీపంలోని గ్రామాన్ని ఖాళీ చేస్తున్న ప్రజలు
  • కడెం పాత గ్రామం వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న ప్రజలు
  • వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందంటున్న అధికారులు
  • నాలుగైదు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

Last Updated : Jul 13, 2022, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.