- లాక్డౌన్ 2.0: నేటి నుంచి అమలులోకి రానున్న మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు
- నేటి నుంచి స్లాట్ బుకింగ్‌ల ద్వారానే పని దినాల్లో రిజిస్ట్రేషన్లు
- భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలవనున్న ఈటల రాజేందర్
- నేడు దిల్లీ వెళ్లనున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- నెల్లూరు: ఆనందయ్య ఔషధంపై రానున్న తుది నివేదిక
- ఏపీలోని 14 వైద్య కళాశాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
- ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
- సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు
News Today: నేటి ప్రధాన వార్తలు - నేటి ముఖ్యాంశాలు
.
news today