ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - తెలంగాణ తాజా వార్తలు

.

news today
telangana news today
author img

By

Published : May 24, 2021, 6:57 AM IST

  • తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు తుపానుగా మారే అవకాశం
  • యాస్‌ తుపాను నేపథ్యంలో బంగాల్‌, ఒడిశా, తమిళనాడు, ఏపీ సీఎంలతో కేంద్రహోంమంత్రి అమిత్​షా సమీక్ష
  • యాదాద్రిలో నేడు రెండో రోజు లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు
  • ఏపీలో నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా
  • సుప్రీంకు నేపాల్​ విపక్షాలు
  • ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ జన్మదినం
  • నేటి నుంచి ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌
  • నటి జీవిత పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.