ETV Bharat / city

TS Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - new corona cases

రాష్ట్రంలో కొత్తగా మరో 298 కరోనా కేసులు నమోదవగా.. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. కరోనా నుంచి మరో 325 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 5,476 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్టు వైద్యశాఖ వెల్లడించింది.

telangana-new-corona-cases
telangana-new-corona-cases
author img

By

Published : Sep 7, 2021, 8:14 PM IST

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 68,097 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 298 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. వైరస్​తో పోరాడి మరో 325 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,476 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6 లక్షల 60 వేల 142 కరోనా కేసులు నమోదు కాగా... 3 వేల 888 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 6 లక్షల 50 వేల 778 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:

Rain Effect: చేపలకు బదులు కోళ్లు కొట్టుకొచ్చాయి.. ఆ గ్రామస్థులకు పండగే పండగ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.