భాగ్యనగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆదివారం జరగనున్న బోనాల పండగకు ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు.
- ఇదీ చూడండి : చాక్లెట్లు తిన్నంత సులువుగా సాఫ్ట్వేర్ కోడింగ్