రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. శుక్రవారం వరకు 7.09 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పురపాలక సంఘాల నుంచి 2 లక్షల 86 వేలు, గ్రామపంచాయతీల నుంచి 2 లక్షల 76 వేలు, నగర పాలకసంస్థల నుంచి లక్ష 46 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. .
ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం కింద సర్కార్ ఖజానాకు రూ.72.15 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇదీ చదవండి : భాగ్యనగరంలో భూ ప్రకంపనలు.. ఆందోళనకు గురైన ప్రజలు..