ETV Bharat / city

రాష్ట్రంలో మరో 214 కరోనా కేసులు, 2 మరణాలు - covid 19 death stats telangana

ts corona news
ts corona news
author img

By

Published : Jan 22, 2021, 9:43 AM IST

09:34 January 22

రాష్ట్రంలో మరో 214 కరోనా కేసులు, 2 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,92,835కు చేరింది. మహమ్మారితో మరో ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు 1,586 మంది మృతిచెందారు. కరోనా నుంచి తాజాగా 351 మంది బాధితులు డిశ్చార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,87,468 మంది కోలుకున్నారు.  

రాష్ట్రంలో ప్రస్తుతం 3,781 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,178 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి : ప్రకృతి అందాలతో మదిని దోచేస్తున్న ఖమ్మం అర్బన్ పార్కు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.