ETV Bharat / city

Top News: టాప్​న్యూస్​ @7 PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TELANGANA LATEST TOP NEWS
TELANGANA LATEST TOP NEWS
author img

By

Published : Feb 20, 2022, 6:59 PM IST

Tractor Accident minor dead: గేదెలొస్తున్నాయని భయపడి రోడ్డుపక్కనే ఆగిపోయిన ఆ చిన్నారిని ట్రాక్టర్​రూపంలో దూసుకొచ్చిన మృత్యువు మింగేసింది. రోడ్డుపై వస్తున్న గేదెలను గమనించిన ఆ చిన్నారి.. దూసుకొచ్చిన ట్రాక్టర్​ని చూడలేకపోయింది.

  • యూపీ మూడో దశ పోలింగ్​ ప్రశాంతం..

UP polls third phase: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ మూడో దశ పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. 59 స్థానాల్లో ఓటింగ్​ జరగగా.. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57 శాతం ఓటింగ్​ నమోదైంది.

  • పంజాబ్​లో63 శాతం ఓటింగ్​..

Punjab Assembly elections: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,304 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం ఐదు గంటల వరకు 63 శాతం పోలింగ్​ నమోదైంది.

  • పందిట్లో నుంచి ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్..

Gang rape: పెళ్లి మండపం నుంచి ఓ 16 ఏళ్ల బాలికను అపహరించిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఛత్తీస్​గఢ్​ జశ్​​పుర్​ జిల్లాలో జరిగింది. ఇద్దరిని అరెస్ట్​ చేశారు పోలీసులు. నిందితులు.. బాలిక సొంత గ్రామానికి చెందిన వారేనని గుర్తించారు.

  • బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​కు కరోనా..

Queen Elizabeth Tested Positive: బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​-II కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు బకింగ్​హామ్​ ప్యాలెస్​ వెల్లడించింది.

  • కొవిడ్ సోకినా ఐసోలేషన్​ అక్కర్లేదు..

Britain Covid Rules: కొవిడ్​ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి కొవిడ్​ సోకిన వ్యక్తులు సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 'కొవిడ్​తో సహజీవనం' ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • డిఫరెంట్​గా గుజరాత్​ జట్టు​ లోగో..

Gujarat Titans Logo: ఈ ఏడాది ఐపీఎల్​లో అరంగేట్రం చేయనున్న గుజరాత్​ టైటాన్స్(జీటీ)​ కొత్త ట్రెండ్​ సెట్​ చేసింది. మెటావర్స్​లో తమ జట్టు లోగోను ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఏ జట్టు చేయని ప్రయోగం చేసి.. అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

  • సమంత కోసం రూ.3 కోట్ల హోటల్..

Samantha Yasodha: సమంత 'యశోద' కోసం అదిరిపోయే రేంజ్​లో ఖర్చు చేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి 7 స్టార్ హోటల్​ సెట్​ను రూపొందించారు. ప్రస్తుతం ఇందులోనే షూటింగ్ జరుగుతోంది.

  • ముగిసిన సీఎం కేసీఆర్‌ ముంబయి పర్యటన..

సీఎం కేసీఆర్​ ముంబయి పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా మహరాష్ట్ర సీఎం ఉద్దవ్​ ఠాక్రే, ఎన్నెస్పీ అధినేత శరద్​ పవర్​తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతలతో లోతుగా చర్చించారు.

  • పెళ్లి వాహనం బోల్తా.. వధువు తల్లితో సహా..

Accident to Wedding Vehicle: పెళ్లికూతురితో పాటు బంధువులంతా మండపానికి ఓ వాహనంలో వెళ్లిపోయారు. మిగిలిపోయిన బంధువులను తీసుకుని వధువు తల్లి ఇంకో వాహనంలో బయలుదేరింది. పట్టుచీరల ముచ్చట్లు.. పెళ్లి సందడితో ఉన్న ఆ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోర్లాపడింది.

  • మితిమీరిన వేగానికి ఆరేళ్ల చిన్నారి బలి..

Tractor Accident minor dead: గేదెలొస్తున్నాయని భయపడి రోడ్డుపక్కనే ఆగిపోయిన ఆ చిన్నారిని ట్రాక్టర్​రూపంలో దూసుకొచ్చిన మృత్యువు మింగేసింది. రోడ్డుపై వస్తున్న గేదెలను గమనించిన ఆ చిన్నారి.. దూసుకొచ్చిన ట్రాక్టర్​ని చూడలేకపోయింది.

  • యూపీ మూడో దశ పోలింగ్​ ప్రశాంతం..

UP polls third phase: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ మూడో దశ పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. 59 స్థానాల్లో ఓటింగ్​ జరగగా.. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57 శాతం ఓటింగ్​ నమోదైంది.

  • పంజాబ్​లో63 శాతం ఓటింగ్​..

Punjab Assembly elections: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,304 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం ఐదు గంటల వరకు 63 శాతం పోలింగ్​ నమోదైంది.

  • పందిట్లో నుంచి ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్..

Gang rape: పెళ్లి మండపం నుంచి ఓ 16 ఏళ్ల బాలికను అపహరించిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఛత్తీస్​గఢ్​ జశ్​​పుర్​ జిల్లాలో జరిగింది. ఇద్దరిని అరెస్ట్​ చేశారు పోలీసులు. నిందితులు.. బాలిక సొంత గ్రామానికి చెందిన వారేనని గుర్తించారు.

  • బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​కు కరోనా..

Queen Elizabeth Tested Positive: బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​-II కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు బకింగ్​హామ్​ ప్యాలెస్​ వెల్లడించింది.

  • కొవిడ్ సోకినా ఐసోలేషన్​ అక్కర్లేదు..

Britain Covid Rules: కొవిడ్​ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి కొవిడ్​ సోకిన వ్యక్తులు సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 'కొవిడ్​తో సహజీవనం' ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • డిఫరెంట్​గా గుజరాత్​ జట్టు​ లోగో..

Gujarat Titans Logo: ఈ ఏడాది ఐపీఎల్​లో అరంగేట్రం చేయనున్న గుజరాత్​ టైటాన్స్(జీటీ)​ కొత్త ట్రెండ్​ సెట్​ చేసింది. మెటావర్స్​లో తమ జట్టు లోగోను ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఏ జట్టు చేయని ప్రయోగం చేసి.. అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

  • సమంత కోసం రూ.3 కోట్ల హోటల్..

Samantha Yasodha: సమంత 'యశోద' కోసం అదిరిపోయే రేంజ్​లో ఖర్చు చేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి 7 స్టార్ హోటల్​ సెట్​ను రూపొందించారు. ప్రస్తుతం ఇందులోనే షూటింగ్ జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.