ETV Bharat / city

టాప్​న్యూస్​@ 7PM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

telangana latest top news
telangana latest top news
author img

By

Published : Dec 30, 2021, 6:57 PM IST

  • 'పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌లో కొవాగ్జిన్‌ ఉత్తమ ఫలితాలు'

పిల్లల టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. 2-18 ఏళ్ల వారికి క్లినికల్‌ ట్రయల్స్‌పై భారత్‌ బయోటెక్‌ ప్రకటన చేసింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో కొవాగ్జిన్‌ ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

  • 'ఆ పుస్తకం చదివిన ప్రతిసారీ ఓ కొత్త ఉత్తేజం'

పల్లె ఆత్మకు పాటగట్టి మనిషి మూలాలను తట్టిలేపిన వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. ఆయన పాటలో మానవత్వం పరిమళిస్తుంది. జానపదం జీవ నాదంలా పలుకుతుంది. మట్టి వాసన మనసుని ఆర్ద్రం చేస్తుంది. అందుకే ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనను వరించింది. పల్లె బతుకు నాదాన్నే తన ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలుగా మార్చుకున్న ఈ కవిగాయకుడు విరామ సమయం దొరికితే చేస్తారో ఆయన మాటల్లోనే...

  • మొత్తానికి మూడుముళ్లేశాడు..

TRS Youth leader love marriage: అతడో రాజకీయ నాయకుడు. ఓ అమ్మాయిని మూడేళ్లు గాఢంగా ప్రేమించాడు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒకటే. అంతా బాగానే ఉన్న మూడేళ్ల ప్రేమ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావటానికి మాత్రం ఆ అమ్మాయి ఎన్నో చేయాల్సి వచ్చింది. పంచాయితీలు, మౌనదీక్షలు, కాళ్ల మీద పడటాలు, నడిరోడ్డు మీద నిలదీయటాలు.. ఇలా ఎన్నో చేస్తే గానీ.. వాళ్ల పెళ్లి జరిగింది. పెళ్లికి ముఖం చాటేస్తూ వచ్చిన ఆ ప్రేమికుడు.. తాళి కట్టే వరకు జరిగిన పరిణామాలేంటో మీరూ చూడండి..

  • ఆ నగరాల్లో ఆందోళనకరంగా కరోనా

Covid R-value India: దేశంలో దిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన నగారాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దిల్లీ, ముంబయిలో వైరస్​ వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్-వ్యాల్యూ 2 దాటినట్లు పేర్కొన్నారు. చెన్నై బెంగళూరు, కోల్​కతా నగరాల్లోనూ కొవిడ్​ వ్యాప్తి వేగం పుంజుకున్నట్లు తెలిపారు.

  • 'అభిషేకం చేస్తుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!'

Lord Ayyappa Idol Eyes Opening: గణపతి విగ్రహం పాలు తాగడం, ఇంకొంతమంది దేవుళ్ల విగ్రహాలు కళ్లు తెరవడం లాంటి వార్తలు విన్నాం. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది.

  • జవాన్ల ఫైరింగ్ ప్రాక్టీస్- బాలుడి తలలోకి తూటా!

Firing range bullet hits boy: సీఐఎస్​ఎఫ్ సిబ్బంది ఫైరింగ్​ ప్రాక్టీస్ చేస్తుండగా.. అనుకోకుండా ఓ 11 ఏళ్ల బాలుడి తలకు తూటా తగిలింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

  • రఫేల్​కు పోటీగా చైనా యుద్ధవిమానా​లు కొన్న పాక్​

Pak china fighter jet deal: భారత్​ అత్యంత శక్తిమంతమైన రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం చూసి ఓర్వలేకపోతోంది పాకిస్థాన్​. అందుకే మనకు పోటీగా చైనా నుంచి J-10C యుద్ధ విమానాలను కొంటోంది. మార్చి 23న పాకిస్థాన్​ డే వేడుకల్లో ఇవి తమకు అందుతాయని పాక్ హోంమంత్రి వెల్లడించారు.

  • 'ఎస్పీ బాలు నుంచి ఎన్నో నేర్చుకున్నాను'

SP balu Sunitha: తన కెరీర్​లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సింగర్ సునీత చెప్పారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

  • 'స్క్విడ్ గేమ్' మరో రెండు సీజన్లు

Squid game season 2: ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'​. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ సిరీస్​కు మరో రెండు సీజన్లు కూడా సిద్ధమవుతున్నాయని డైరెక్టర్ స్పష్టం చేశారు.

  • 'టీమ్​ఇండియా ప్లేయర్లకు ఏమైంది?'

Mens ODI player of the year 2021: ఐసీసీ వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డుకు నలుగురు ఆటగాళ్లు నామినేట్​ అయ్యారు. అంతకుముందు ప్రకటించిన టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డుకు నామినేట్ అవ్వని టీమ్​ఇండియా ప్లేయర్లూ ఈ రేసులోనూ లేకపోవడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.