ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@7 PM - telugu news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news
TELANGANA LATEST TOP NEWS
author img

By

Published : Mar 25, 2021, 6:59 PM IST

కరోనా తీవ్రతపై నివేదిక కోరాం

తాజాగా కరోనా వచ్చిన వారిలో వైరస్ తీవ్రతపై నివేదిక కోరామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అనితర విజయం

స్వల్పకాలంలోనే విద్యుత్ ​రంగంలో అనితర విజయం సాధించామని ఆ శాఖ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్​ను అందిస్తున్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కన్నుల పండువగా..

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ఉత్సవాలను మధ్యాహ్నం అష్టోత్తర శతఘటాభిషేకంతో ఘనంగా ముగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తొలి దశ ప్రచారం సమాప్తం

బంగాల్​, అసోం శాసనసభ ఎన్నికల తొలి దశ ప్రచారం ముగిసింది. శనివారం పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మమత ఆగ్రహం..

బంగాల్​ ఎన్నికల వేళ ఈసీ​ విధుల్లో భాజపా జోక్యం చేసుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారులను బదిలీ చేస్తుండటంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్​.. భాజపా కమిషన్​గా మారిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్

ఓ రంగోలి కళాకారుడు 3000 అడుగుల ప్రధాని మోదీ చిత్రాన్ని గీసి రికార్డు నెలకొల్పాడు. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా పుట్టుకపై నాలుగు సిద్ధాంతాలు!

కరోనా మహమ్మారి మూలాలు కనుగొనేందుకు పలువురు శాస్త్రవేత్తల బృందం చైనాలో పర్యటించింది. ప్రధానంగా నాలుగు సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ, చైనా శాస్త్రవేత్తలు తమ సంయుక్త పరిశోధన నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బీఎండబ్ల్యూ కొత్త బైక్​

దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్ గురువారం సరికొత్త బైక్​ను విడుదల చేసింది. ఎం 1000 ఆర్​ఆర్​ పేరుతో ప్రీమియం ఫీచర్లతో ఈ బైక్​ను ఆవిష్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'భారత్-పాక్ సిరీస్​ చాలా ముఖ్యం'

భారత్-పాకిస్థాన్ మధ్య త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్ జరగబోతుందని సమాచారం. తాజాగా ఈ విషయమై స్పందించాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. క్రీడల వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఉయ్యాలవాడ' పేరుపై చిరు హర్షం

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు మెగాస్టార్​ చిరంజీవి. ఇది స్వాతంత్య్ర సమరయోధుడికి దక్కిన అసలైన గౌరవంగా పేర్కొన్న చిరు.. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను తాను పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.