- ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్..
రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ సమయం ముగిసింది. క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓటేసిన ప్రముఖులు..
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ జిల్లాల్లోనూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రముఖులు ఓటు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గాయాలే దీదీ విజయానికి సోపానాలు!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బంగాల్ సీఎం మమతా బెనర్జీకి గాయమైన ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజంగా ఆమెపై దాడి జరిగిందా? లేదా? అనేది ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. అయితే దీదీకి దాడులేమీ కొత్తకాదు. తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి ఆమె ఎన్నో ఎదురు దెబ్బలను, భౌతిక దాడులను చవిచూశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొట్టేసిన కార్డులతో రూ.2 కోట్ల..
గుజరాత్లో మరో హైటెక్ మోసం బయటపడింది. అమెరికాకు చెందిన పలువురి డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలతో రూ.2కోట్ల మోసాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. డార్క్‌వెబ్ సహకారంతో బాధితుల డేటాను అపహరించారు నిందితులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 100 మంది మహిళల్ని వేధించిన వ్యక్తి అరెస్ట్
యూపీవ్యాప్తంగా మహిళలు, బాలికలపై ఫోన్లో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని తెలిపారు. ఇప్పటికే అతడిపై 66 ఫిర్యాదులు అందగా, మరిన్ని నమోదయ్యే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వూహాన్‌కు కొత్త శోభ..
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలోని వూహాన్ ప్రాంతం అందమైన చెర్రీ పూలతో ఆకట్టుకుంటోంది. పర్యటకులను ఎంతగానో ఆకర్షించే ఈ చెర్రీ పూలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆరోగ్య కార్యకర్తలను ఆహ్వానించింది వూహాన్ విశ్వవిద్యాలయ సిబ్బంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ నిర్ణయాలతో..
రాబోయే రోజుల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకునే ద్రవ్యపరపతి విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. ఇది బాండ్ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతోందని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గేమింగ్ రంగంలోకి రూ.4 వేల కోట్లు!
భారత గేమింగ్ రంగంలోకి ఈ ఏడాది జనవరి నాటికి ఆరు నెలల కాలంలో దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచ గేమింగ్ రంగంలో భారత్ వాటా 15 శాతమని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సిరీస్ దక్షిణాఫ్రికాదే..
భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికాపై నాలుగో వన్డేలో ఓడింది. దీంతో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్ సఫారీల సొంతమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త సినిమాల అప్డేట్స్
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మేజర్, రంగ్ దే, శశి, మోసగాళ్లు చిత్ర విశేషాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.