రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న విష్ణు వారియర్‌ను ఖమ్మం పోలీసు కమిషనర్‌గా... హైదరాబాద్‌లో స్పెషల్ బ్రాంచ్‌లో జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్న తరుణ్జోషిని వరంగల్ పోలీసు కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.