ETV Bharat / city

శుక్రవారం వెబ్​సైట్​లో ఇంటర్ మెమోలు.. అందరూ ఉత్తీర్ణులే! - telangana intermediate memos

telangana inter second year memos will available from tomorrow
శుక్రవారం వెబ్​సైట్​లో ఇంటర్ మెమోలు.. అందరూ ఉత్తీర్ణులే!
author img

By

Published : Jul 30, 2020, 7:52 PM IST

Updated : Jul 30, 2020, 10:20 PM IST

19:51 July 30

శుక్రవారం వెబ్​సైట్​లో ఇంటర్ మెమోలు.. అందరూ ఉత్తీర్ణులే!

       ఇంటర్ రెండో సంవత్సరం ఫెయిలయిన విద్యార్థుల సవరించిన మెమోలు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయని బోర్డు వెల్లడించింది. రెండో ఏడాది తప్పిన విద్యార్థులను ఉత్తీర్ణుల్ని చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

      శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వెబ్‌సైట్‌లో మెమోలు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. 

ఇవీచూడండి: నూతన పురపాలక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: కేటీఆర్

Last Updated : Jul 30, 2020, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.