ETV Bharat / city

TS HIGH COURT: కోర్టుల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం

author img

By

Published : Jul 13, 2021, 3:05 PM IST

Updated : Jul 13, 2021, 4:05 PM IST

TS HIGH COURT
TS HIGH COURT

15:03 July 13

కోర్టుల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం

ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 19 నుంచి పాక్షిక విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా ఉద్ధృతి తగ్గడంతో న్యాయస్థానాల్లో అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు ఇచ్చింది.  

హైకోర్టులో పాటు మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 16 వరకు ఆన్​లైన్​ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. ఇప్పటి వరకు కొవిడ్​ ఉద్ధృతికి సిబ్బందికి రోజు విడిచి రోజు సగం మంది మాత్రమే విచారణకు హాజరవుతున్నారు. 

ఇవీచూడండి: CHANDRABABU: 'వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు'

Last Updated : Jul 13, 2021, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.