ఈ-ట్రాన్సాక్షన్‌లో దేశంలోనే మనది రెండోస్థానం: గవర్నర్
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అనేక గొప్ప పథకాలు అందిస్తున్నాం: గవర్నర్
12:19 March 15

12:11 March 15
సులభతర వాణిజ్య విధానంలో టాప్-3 రాష్ట్రాల్లో తెలంగాణ: గవర్నర్
టీఎస్-ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 15,252 పరిశ్రమలకు అనుమతి: గవర్నర్
పరిశ్రమల ద్వారా 15.51 లక్షల ఉద్యోగాలకు అవకాశం: గవర్నర్
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌లో డేటా బేస్ సెంటర్లు: గవర్నర్
తెలంగాణ ఏర్పడ్డాక 250 ఐటీ కంపెనీలు వచ్చాయి: గవర్నర్
250 ఐటీ కంపెనీల ద్వారా 5.82 లక్షల ఉద్యోగాలు వచ్చాయి: గవర్నర్
2019-20లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1.28 లక్షల కోట్లకు చేరింది: గవర్నర్
12:06 March 15
అధునాతన పద్ధతుల ద్వారా సైబర్ నేరాల నివారణ: గవర్నర్

సైబర్ నేరాల నియంత్రణకు పీఎస్‌లలో ప్రత్యేకంగా సైబర్ వారియర్లు: గవర్నర్
అత్యాధునిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాం: గవర్నర్
రాష్ట్రంలో 6.65 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు: గవర్నర్
దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 65 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయి: గవర్నర్
సీసీ కెమెరాల వినియోగంలో హైదరాబాద్‌ది ప్రపంచంలోనే 16వ స్థానం: గవర్నర్
11:46 March 15
పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోంది: గవర్నర్

పారిశ్రామికీకరణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాం: గవర్నర్
కేసీఆర్ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపకల్పన: గవర్నర్
ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితమే తెలంగాణ పురోగతి: గవర్నర్
రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపైనే మా దృష్టి: గవర్నర్
వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రం ముందుకెళ్తోంది: గవర్నర్
11:46 March 15
రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు చేరింది: గవర్నర్

కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టాం: గవర్నర్
కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది: గవర్నర్
విద్యుత్ రంగంలో అద్వితీయ విజయాలు సాధించాం: గవర్నర్
24 గంటల విద్యుత్ అందించే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించాం: గవర్నర్
జాతీయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువ: గవర్నర్
11:31 March 15
ఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నాం: గవర్నర్
అన్ని వర్గాల ప్రజల పురోగతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: గవర్నర్
పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచాం: గవర్నర్
కేసీఆర్ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించాం: గవర్నర్

ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోంది: గవర్నర్
రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించాం: గవర్నర్

11:18 March 15
అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది: గవర్నర్

విద్యుత్‌రంగ సంస్కరణలపై కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించింది: గవర్నర్
మిషన్ భగీరథ పథకం.. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది: గవర్నర్
మిషన్ భగీరథ ద్వారా మారుమూల తండాలకూ తాగునీరు ఇచ్చాం: గవర్నర్
11:15 March 15

రోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది: గవర్నర్
విద్యుత్ రంగంలో రాష్ట్రం అద్వితీయ విజయాలు సాధించింది: గవర్నర్
24 గంటలపాటు విద్యుత్ అందించే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించాం: గవర్నర్
ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం: గవర్నర్

11:11 March 15
ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నాం: గవర్నర్
ఈ ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగింది: గవర్నర్

కొవిడ్ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి, మేం వ్యూహాత్మకంగా అడుగులు వేశాం: గవర్నర్

11:05 March 15

11:01 March 15
ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న గవర్నర్
శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం
ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం
బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేయనున్న బీఏసీ
సమావేశాలను 2 వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం
రేపు ఉభయసభల్లోనూ సంతాప తీర్మానాలు
ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
ఈ నెల 18న ఉదయం 11.30 గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
ఈ నెల 20 నుంచి బడ్జెట్, పద్దులుస, ఇతర అంశాలపై చర్చ
10:34 March 15
శాసనసభ సమావేశాలు ప్రారంభం
శాసనసభ సమావేశాలు ప్రారంభం
అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ తమిళిసై