ETV Bharat / city

పబ్లిక్ గార్డెన్​లో ఘనంగా 72వ గణతంత్ర వేడుకలు - tamilisai at republic day celebrations

హైదరాబాద్​ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్​లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

telangana-governor-tamilisai-soundararajan-hoisted-national-flag
పబ్లిక్ గార్డెన్​లో ఘనంగా 72వ గణతంత్ర వేడుకలు
author img

By

Published : Jan 26, 2021, 10:55 AM IST

Updated : Jan 26, 2021, 2:24 PM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్​లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకల్లో 26వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్, భారత వైమానికి దళం, రాష్ట్ర ప్రత్యేక పోలీస్ దళం 8వ బెటాలియన్ కవాతులో పాల్గొన్నాయి.

Last Updated : Jan 26, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.