1,750 ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మాజీ సైనికులను పోలీసుశాఖ ప్రత్యేక పోలీసు అధికారులుగా తీసుకోనుంది. 9 నెలల కాలానికి నెలకు రూ.20 వేల వేతనంతో తీసుకోనుంది. హైదరాబాద్‌లో 1,450, రాచకొండలో 150, సైబరాబాద్‌లో 150 ఎస్పీవోలను భర్తీ చేయనుంది.
ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి ప్రభుత్వం అనుమతి - ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం

ts police
19:13 September 07
ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి ప్రభుత్వం అనుమతి
19:13 September 07
ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి ప్రభుత్వం అనుమతి
1,750 ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మాజీ సైనికులను పోలీసుశాఖ ప్రత్యేక పోలీసు అధికారులుగా తీసుకోనుంది. 9 నెలల కాలానికి నెలకు రూ.20 వేల వేతనంతో తీసుకోనుంది. హైదరాబాద్‌లో 1,450, రాచకొండలో 150, సైబరాబాద్‌లో 150 ఎస్పీవోలను భర్తీ చేయనుంది.
Last Updated : Sep 7, 2020, 10:20 PM IST