ETV Bharat / city

కొవిడ్​ ఇన్​పేషెంట్లకు డయాలసిస్​ సేవలు - గాంధీ ఆస్పత్రిలో కొవిడ్​ ఇన్​పేషెంట్లకు డయాలసిస్​

గాంధీ, టిమ్స్​ ఆస్పత్రుల్లోని కొవిడ్​ ఇన్​పేషెంట్లకు డయాలసిస్​ సేవలు అందించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. గాంధీ ఆస్పత్రిలో ఒక్కో డయాలసిస్​కు రూ.1,175, టిమ్స్​ రూ.1,215 చెల్లించాల్సి ఉంటుంది.

dialysis for covid positive patients
కొవిడ్​ ఇన్​పేషెంట్లకు డయాలసిస్​ సేవలు
author img

By

Published : Apr 20, 2021, 6:08 PM IST

గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లోని కొవిడ్​ ఇన్​పేషెంట్లలో అవసరమైన వారికి డయాలసిస్​ సేవలూ అందనున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఉన్న సంస్థ ద్వారా.. అదే ధరలకు డయాలసిస్​ చేసేందుకు అనుమతిచ్చింది. పీసీసీ కిట్లను మాత్రం సంబంధిత ఆస్పత్రులు సమకూర్చనున్నాయి.

ఆయా ఆస్పత్రుల్లో డయాలసిస్​ కోసం సంస్థకు చెల్లించే మొత్తాన్ని కూడా ప్రభుత్వం పేర్కొంది. గాంధీ ఆస్పత్రిలో ఒక్కో డయాలసిస్​కు రూ.1,175, టిమ్స్​ రూ.1,215 చెల్లిస్తారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీచూడండి: నిలకడగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరోగ్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.