గతేడాది మే నెలలో చెల్లించిన బిల్లులనే ఈనెలలోను చెల్లించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడింగ్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిస్కంలకు టీఎస్ఈఆర్సీ అనుమతులు ఇచ్చింది.
'గతేడాది మే నెల విద్యుత్ బిల్లునే చెల్లించండి' - telangana electricity department
ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిస్కంల పరిధిలోని వినియోగదారులు గతేడాది మే నెల బిల్లునే ఇప్పుడు కూడా చెల్లించాలని విద్యుత్ శాఖ కోరింది.
వినియోగదారులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి