ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా జూన్ 3 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని పేర్కొన్నారు.
ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,10,367 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్‌కు 1,35,151, అగ్రికల్చర్, ఫార్మాకు 66,126 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఇవీచూడండి: జూన్‌లో బ్యాంక్‌లకు అదనపు సెలవులు ఇవే..