ETV Bharat / city

KCR Birthday: కడియం నర్సరీలో కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు - కడియం నర్సరీలో కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు

KCR Birthday: ఏపీలోని కడియం నర్సరీలో సీఎం కేసీఆర్​కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ రూపాన్ని మొక్కలు, పూలు, కూరగాయలు, నవధాన్యాలతో తీర్చిదిద్దారు. తెలంగాణలో హరితహారం పథకం ద్వారా కడియం నర్సరీలకు సీఎం కేసీఆర్​ ఎంతో మేలు చేశారని రైతు శ్రీనివాస్ తెలిపారు.

KCR Birthday
KCR Birthday
author img

By

Published : Feb 17, 2022, 6:09 PM IST

Updated : Feb 17, 2022, 6:56 PM IST

KCR Birthday: రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి, ప్రధాని సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​కు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలోని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాయి.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడియం నర్సరీలో కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కడియపు లంకలో రైతు శ్రీనివాస్ నర్సరీలో.. రూపొందించిన సీఎం కేసీఆర్ ఆకారం ఆకట్టుకుంటోంది. కేసీఆర్ రూపాన్ని మొక్కలు, పూలు, కూరగాయలు, నవధాన్యాలతో తీర్చిదిద్దారు. తెలంగాణలో హరితహారం పథకం ద్వారా కడియం నర్సరీలకు సీఎం కేసీఆర్​ ఎంతో మేలు చేశారని రైతు శ్రీనివాస్ తెలిపారు.

కడియం నర్సరీలో కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు

ఇదీచూడండి: Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

Last Updated : Feb 17, 2022, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.