ETV Bharat / city

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా పల్లా - telangana Graduate MLC Elections

తెరాసకు రాష్ట్రంలో ఎవరూ పోటీ లేరు, రారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో.. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించారు.

palla-rajeshwar-reddy-as-the-warangal-khammam-nalgonda-graduate-mlc-candidate
వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా
author img

By

Published : Feb 8, 2021, 9:05 AM IST

Updated : Feb 8, 2021, 10:06 AM IST

రెండు ఎమ్మెల్సీ స్థానాలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాసనే ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాబోయే ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌- రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. తెరాసకు రాష్ట్రంలో ఎవరూ పోటీ లేరు, రారని పేర్కొన్నారు.

Last Updated : Feb 8, 2021, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.