ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్ : కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీతో సీఎం కేసీఆర్‌ సమీక్ష - cm kcr visit to warangal mgm hospital

kcr visit jail
సీఎం కేసీఆర్, వరంగల్​లో సీఎం కేసీఆర్
author img

By

Published : May 21, 2021, 12:08 PM IST

Updated : May 21, 2021, 4:02 PM IST

16:00 May 21

కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

  • కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీతో సీఎం కేసీఆర్‌ సమీక్ష
  • జిల్లాల్లో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం సమీక్ష
  • వరంగల్‌ కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం సమీక్ష

15:34 May 21

ఖైదీలతో సీఎం ముచ్చట

ఖైదీలతో సీఎం ముచ్చట
ఖైదీలతో సీఎం ముచ్చట
  • కేంద్ర కారాగారంలో ఖైదీలతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌
  • జైలులో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్
  • ఖైదీలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులను పరిశీలించిన సీఎం కేసీఆర్
  • ఖైదీలు రూపొందించిన స్టీల్ ఉత్పత్తులను పరిశీలించిన సీఎం 

15:08 May 21

వరంగల్‌ కేంద్ర కారాగారం సందర్శిస్తున్న సీఎం కేసీఆర్‌

kcr visit jail
సెంట్రల్​ జైలును సందర్శిస్తున్న సీఎం
  • వరంగల్‌ కేంద్ర కారాగారం సందర్శిస్తున్న సీఎం కేసీఆర్‌ 
  • సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, అధికారులు

13:23 May 21

వరంగల్ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్

  • కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులు పరిశీలించిన సీఎం
  • పడకల వద్దకు వెళ్లి కరోనా రోగులతో మాట్లాడిన సీఎం కేసీఆర్
  • రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్
  • ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు సీఎం భరోసా
  • ఎంజీఎంలో సేవలు అందిస్తున్న వైద్యులతో మాట్లాడిన సీఎం
  • సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్

12:45 May 21

  • వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 

కరోనా రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాల పరిశీలన

కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులు పరిశీలిస్తున్న సీఎం

పడకల వద్దకు వెళ్లి కరోనా రోగులతో మాట్లాడుతున్న సీఎం

రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్

12:34 May 21

  • కాసేపట్లో వరంగల్ ఎంజీఎంను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
  • కరోనా రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాల పరిశీలన
  • ఎంజీఎం ఆస్పత్రి విస్తరణ, నూతన భవనంపై సీఎం సమీక్ష
  • వరంగల్‌ సెంట్రల్ జైలును సందర్శించనున్న సీఎం కేసీఆర్
  • సెంట్రల్ జైలు తరలింపుపై అధికారులతో సమీక్షించనున్న సీఎం
  • జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త దవాఖానా నిర్మాణంపై చర్చ
  • ఆధునాతన సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై చర్చ
  • సెంట్రల్ జైలును మామ్‌నూర్ లేదా ధర్మసాగర్‌కి తరలించే అవకాశం

11:43 May 21

  • ఎర్రవల్లి నుంచి వరంగల్ బయలుదేరిన సీఎం కేసీఆర్
  • హెలికాప్టర్‌లో హన్మకొండ ఆర్ట్స్ కళాశాలకు చేరుకోనున్న సీఎం
  • హంటర్ రోడ్‌లోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లనున్న సీఎం

  • మధ్యాహ్నం కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో సీఎం భోజనం
  • మ.2 గం.కు ఎంజీఎంను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

Last Updated : May 21, 2021, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.